Thursday, 24 June 2021

Kendriya Vidyalaya Sangatan KVS 2021 First Class Admission Selected Candidates list

Kendriya Vidyalaya Sangatan KVS 2021 First Class Admission Selected Candidates list Download | KVS Admission 2021 First Class Admission Selected Students list through lotary draw system | How to check KVS Ist Class Admission 2021-22 Selected Candidates list |  కేంద్రియ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో 2021 సంవత్సరనికి గాను ఒకటో తరగతి ప్రవేశానికి లాటరీ పద్దతిలో జాబితా విడుదల


Kendriya Vidyalaya Sangatan KVS 2021 First Class Admission Selected Candidates list Download


కేంద్రియ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి జాబితాను విడుదల అయితే లాటరీ పద్దతిలో డ్రా .

ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల జాబితాను పొందుపరిచింది.




విద్యార్థులు, తల్లిదండ్రులు ఫస్ట్‌క్లాస్‌ జాబితా కోసం kvsonlineadmission.kvs.gov.in లో చూడవచ్చు.

ఈ జాబితాలను కేంద్రీయ విశ్వవిద్యాయాలు తమ వెబ్‌సైట్లో తెలియజేస్తాయి.

అలాగే సీట్లు ఖాళీగా ఉంటే రెండవ, మూడవ జాబితాలు వరుసగా జూన్‌ 30, జూలై 5 2021నాటికి పూర్తి జాబితాను విడుదల చేస్తాయి.

 రిజర్వ్‌ చేయని సీట్ల కోసం ప్రాధాన్యత క్రమం ప్రకారంగా అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక జాబితా జూలై 2 నుంచి జూలై 6వ తేదీ వరకు ఉంటుంద

తాజా షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు నుంచి జాబితాను వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

అయితే విద్యార్థుల జాబితాను ఒక నిర్ధష్టమైన సయయాన్ని కేటాయించలేదు.

కొన్ని ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకు లాటరీ విధానం నిర్వహించగా, మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు విడుదల చేయనుంది.

అయితే విద్యార్థులు మొదటి క్లాస్‌లో ప్రవేశానికి మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి పుట్టిన ధృవీకరణ పత్రం, గ్రామపంచాయతీ, మిలటరీ ఆస్పత్రి మరియు రక్షణ సిబ్బంది సేవా రికార్డుల నుంచి పుట్టిన తేదీ పత్రాలను రుజువుగా పరిగణిస్తారు.

క్లాస్‌ 2 ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ జూన్‌ 25 నుంచి జూన్‌ 30 వరకు నిర్వహించబడుతుంది.

ప్రవేశ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి

ముందు సంబంధిత కేవీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి

తర్వాత హోమ్‌ పేజీలో లేదా ప్రవేశ విభాగం కింద ప్రచురించబడిన జాబితాపై క్లిక్‌ చేయాలి.

తర్వాత పేజీలో మీ పిల్ల పేర్లను తనిఖీ చేయడం ద్వారా ఈ జాబితాను చూసుకోవచ్చు.


Get Download KVS Ist Class Selection list Click here