Saturday 12 June 2021

ఐటీ రిటర్న్స్ Form 26AS కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఫైల్ చేసే ముందు చెక్ చేయాల్సిన వివరాలు

ఐటీ రిటర్న్స్ Form 26AS కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఫైల్ చేసే ముందు చెక్ చేయాల్సిన వివరాలు

ఐటీ రిటర్న్స్ Form 26AS కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఫైల్ చేసే ముందు చెక్ చేయాల్సిన వివరాలు | Form 26AS ఐటీఆర్ ఫైల్ చేసే ముందు వివరాలు చెక్ చేయండి


ఐటీ రిటర్న్స్ Form 26AS కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఫైల్ చేసే ముందు చెక్ చేయాల్సిన వివరాలు


ఫారం 26ఏఎస్‌ను కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారు

నిర్థిష్ట ఆర్థిక లావాదేవీల(ఎస్ఎఫ్‌టీ)లో, పేర్కొన్న పరిమితికి మించి లావాదేవీలు చేసినప్పుడు, సంబంధిత సమాచారాన్ని ఆయా సంస్థల నుంచి ఆదాయపు పన్ను శాఖ సేకరిస్తుంది




ఈ సమాచారం మొత్తం ఫారం 26 ఏఎస్‌లో పొందుపరుస్తారు

బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకింగ్ సంస్థలు మొదలైన వారు పేర్కొన్న పరిమితి మించి చేసే లావాదేవీల సమాచారాన్ని ఆదాయపు శాఖకు అందిస్తారు

రూ.10 లక్షలుకు మించి మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, షేర్లు కొనుగోలు చేసినప్పుడు వాటిని జారీ చేసిన సంస్థలు పన్నుశాఖకు నివేదిస్తాయి.

పన్ను చెల్లింపుదారులకు ముందుగా పూర్తిచేసిన (ఫ్రీఫైల్లింగ్‌) ఫారంలను అందించేందుకు గానూ వడ్డీ ఆదాయం, మూలధన రాబడికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకులు, పోస్టాఫీసులు, సంస్థలు, ఎక్స్‌ఛేంజ్‌లను, ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే కోరింది.

మూలంవద్ద పన్ను(టీడీఎస్‌), మూలం వద్ద సేకరించిన పన్ను(టీసీఎస్‌)లకు సబంధించిన సమాచారాన్ని ఫారం26ఎఎస్‌లో పొందుపరుస్తారు.

ఉద్యోగులకు సంబంధించి సంస్థలు డిడక్ట్ చేసిన టీడీఎస్ కూడా ఫారం 26ఏఎస్‌లో ప్రతిబింబిస్తుంది.

అందువల్ల ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేప్పుడు ఫారం 26ఏఎస్ ధృవీకరించడం ముఖ్యం.

పేర్కొన్న పరిమితికి మంచిన లావాదేవీలు నిర్వహించిన అందరి సమాచారాన్ని సంస్థలు, ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.

అందువల్ల ఒక్కోసారి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఈ పొరపాటు మీ విషయంలో జరిగి, ఏదైనా ఎంట్రీ తప్పుగా నమోదైతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది


Get 26AS Form Consolidation Statement details Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.