INSPIRE (MANAK) 2018 Not Payement Amount in Selected Candidates how to login Submit User Guidelines
జిల్లాలో కొంతమంది విద్యార్ధుల ఖాతాలలో INSPIRE AWARDS 2018 సం selection list లో పేరు ఉండి కూడా amount (Rs 10000/-) adjust కానట్లు పిర్యాదులు అంది యున్నది. వారినందరిని కూడా ఇదివవరకే విద్యార్ధుల ఖాతాలను మొదట సరి చూచు కోవలసినదిగా సూచించడమైనది'అనగా account force లో ఉందా?ఆధార్ Number పేరు ఖాతాలోని పేరు అన్నీ ఒకేలా ఉందా లేదా సరి చూచుకోవడం లేదా New Account open చేసుకోవడం(SBI A/C ఉంటే మంచిది).ఇవన్నీ పూర్తి అయిన తరువాత Google లో
Inspire awards website నందు E- Management లో School authority లో మీ School User ID password తో login అయి క్రింది steps Followఅయిన తరువాత Bank a/c Update చేసి Submit చేస్తే Inspire National Authority వారు amount Adjust చెయ్యడం జరుగుతుంది
How to login Submit INSPIRE (MANAK) 2018 Not Payement Amount in Selected Candidates
జిల్లాలో కొంతమంది విద్యార్ధుల ఖాతాలలో INSPIRE AWARDS 2018 సం selection list లో పేరు ఉండి కూడా amount (Rs 10000/-) adjust కానట్లు పిర్యాదులు అంది యున్నది. వారినందరిని కూడా ఇదివవరకే విద్యార్ధుల ఖాతాలను మొదట సరి చూచు కోవలసినదిగా సూచించడమైనది'అనగా account force లో ఉందా?ఆధార్ Number పేరు ఖాతాలోని పేరు అన్నీ ఒకేలా ఉందా లేదా సరి చూచుకోవడం లేదా New Account open చేసుకోవడం(SBI A/C ఉంటే మంచిది).ఇవన్నీ పూర్తి అయిన తరువాత Google లో
Inspire awards website నందు E- Management లో School authority లో మీ School User ID password తో login అయి క్రింది steps Followఅయిన తరువాత Bank a/c Update చేసి Submit చేస్తే Inspire National Authority వారు amount Adjust చెయ్యడం జరుగుతుంది
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.