AP Pongal Hollidays from 10/01/2020 to 20/01/2020/Andhrapradesh సంక్రాంతి సెలవులు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు/Sankranthi Pongal Hollidays from 10/01/2020 to 20/01/2020
సంక్రాంతి సెలవులు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు
AP Pongal Hollidays from 10/01/2020 to 20/01/2020/Andhrapradesh సంక్రాంతి సెలవులు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్ క్యాలెండర్‌లో ఈ మేర కు ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు తన విద్యా విషయక వార్షిక ప్రణాళికలో పేర్కొంది

0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.