Monday 4 May 2020

ఆంధ్రప్రదేశ్ డిఎస్సి-2020 సమాచారం/AP DSC 2020 Announcement

ఆంధ్రప్రదేశ్ డిఎస్సి-2020 సమాచారం/AP DSC 2020 Announcement/AP TET 2020/AP DSC 2020 Announcement
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ నిర్వహణ కు సంబంధించి టెట్ మరియు డిఎస్సి లను వేరువేరు గా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.ఈ సారి టెట్-3 ని ఆన్లైన్ లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ డిఎస్సి-2020 సమాచారం/AP DSC 2020 Announcement


ప్రస్తుతం కోవిడ్ -19 వ్యాప్తి నియంత్రణ కొరకు లక్డౌన్ కొనసాగుతుండడం తో నిర్ణయ తేదీలను ప్రకటించకుండానే నిర్వహణ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.




ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 9000 పైచిలుకు పోస్టులతో ఎపి డిఎస్సి -2020 ని నిర్వహించే అవకాశం వుంది.

ఎపి డిఎస్సి 2020 కి సంబంధించి సుమారు 3000 పోస్టులు వరకు ఎస్ఏ లు, పీజీటీ,టీజీటీ లు 300 వరకు, ఎస్జీటీ లు 5000 పైగా ఖాళీలు వున్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టులు ఎక్కువ వుండే అవకాశం వుంది.

ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి-2020 కి సంబంధించి జిల్లా అధికారులు విద్యాశాఖకు తెలియజేసిన ఉపాధ్యాయ ఖాళీల వివరాలు


  1. శ్రీకాకుళం :550
  2. విజయనగరం :471
  3. విశాఖపట్నం :549 
  4. తూర్పుగోదావరి :2097
  5. పశ్చిమగోదావరి:507
  6. కృష్ణ : 600
  7. గుంటూరు :520
  8. నెల్లూరు :575
  9. అనంతపురం :471
  10. కడప :543
  11. కర్నూలు :1546  


2019-20 యూడైస్ గణాంకాల ప్రకారం అయితే చిత్తూరు, మరియు ప్రకాశం జిల్లా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు లెక్క తెలియాల్సి వుంది.

లక్డౌన్ పూర్తి అవగానే టెట్-3 నోటిఫికేషన్ విదులయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.