Friday, 1 May 2020

భారీగా తగ్గిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు

భారీగా తగ్గిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు/ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు
భారీగా తగ్గిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు/ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది. విజయవాడలో సిలిండర్ ధర రూ.74 తగ్గింది. తగ్గిన ధరలు 15 రోజులపాటు అమల్లో ఉంటాయని చమురు సంస్థల అధికారులు ప్రకటించారు


భారీగా తగ్గిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు


భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది. విజయవాడలో సిలిండర్ ధర రూ.74 తగ్గింది. తగ్గిన ధరలు 15 రోజులపాటు అమల్లో ఉంటాయని చమురు సంస్థల అధికారులు ప్రకటించారు



భారీగా తగ్గిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు/ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు - జిల్లా-తగ్గిన ధర (రూపాయలలో)


  • అనంతపురం- 124
  • చిత్తూరు - 188
  • కడప- 208
  • తూర్పుగోదావరి-179
  • గుంటూరు-180
  • కృష్ణా-183.5
  • కర్నూలు-205.5
  • నెల్లూరు-176.5
  • ప్రకాశం-190.5
  • శ్రీకాకుళం-179
  • విశాఖపట్నం-192
  • విజయనగరం-172
  • పశ్చిమగోదావరి-190.5

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.