Wednesday 16 September 2020

AP నూతన విద్యా విధానం అమలుకు ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా

AP నూతన విద్యా విధానం అమలుకు ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా

AP నూతన విద్యా విధానం అమలుకు పచ్చజెండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5+3+3+4 విధానం ప్రమాణాలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు విద్యార్థులు, టీచర్ల నిష్పత్తికి అనుగుణంగా బదిలీలు ఎన్‌ఈపీపై మరియు అంగన్‌వాడీలకు సర్టిఫికేట్‌ కోర్సు ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

AP నూతన విద్యా విధానం అమలుకు ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా

వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం ప్రతిపాదించిన 5+3+3+4 విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు ఇందుకు తగిన విధంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.

ఒకటో తరగతిలోనే పై తరగతులకు వెళ్లేందుకు సంసిద్ధులను చేసేలా బోధన నిర్వహిస్తే పునాది దృఢంగా ఉంటుందని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు జాతీయ విద్యా విధానంపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు ఆయన మాట్లాడుతూ..‘‘గ్రామ, వార్డు సచివాలయాల సేవలను విద్యా విభాగంలో వినియోగించుకునేందుకు అవసరమైన విధి, విధానాలను రూపొందించాలి ఇందుకు యాప్‌ను రూపొందించాలి’’ అని సూచించారు.విద్యా సంస్థలను తనిఖీ చేసి ప్రమాణాలు పాటించని వాటిని మూసివేయాలి నిబంధనల ప్రకారం ప్రమాణాలు సాధించిన తర్వాతే వాటి ప్రారంభానికి అనుమతివ్వాలి.

ఉపాధ్యాయ శిక్షణా సంస్థల పనితీరు, పాఠ్యాంశాలపై శ్రద్ధ చూపాలి.సక్రమంగా పనిచేయని కళాశాలలను మూసివేయాలి.విద్యాసంస్థలు ప్రమాణాలు పాటించాల్సిన ఆవశ్యకతపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలి.

విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించే విధంగా అవసరమైన బదిలీలు చేయాలి’’ అని సీఎం ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్నవారిలో ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్నవారికి ఆరునెలల డిప్లొమో సర్టిఫికేట్‌ కోర్సు, పది చదివినవారికి ఏడాది డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాల్సి ఉందని సీఎంకు అధికారులు తెలిపారు.

నూతన విద్యావిధానంలో రాష్ట్రస్థాయిలో పాఠశాలల ప్రమాణాలను పర్యవేక్షించడానికి సంస్థను ఏర్పాటుచేయాలని కోరారని, ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాల, ఉన్నత విద్యకు వేర్వేరుగా కమిషన్‌లు ఏర్పాటుచేసినట్లు వివరించారు.

Cabinet has approved the New Education Policy 2020 Education policy has been changed after 34 years. The remarkable things about the new education policy are as follows:


5 Years Fundamentals


  • Nursery @ 4 Years
  • Jr KG @ 5 Years
  • Sr KG @ 6 Years
  • Std 1st @ 7 Years
  • Std 2nd @ 8 Years


3 Years Preparatory


  • Std 3rd @ 9 Years
  • Std 4th @ 10 Years
  • Std 5th @ 11 Years


3 Years Middle


  • Std 6th @ 12 Years
  • Std 7th @ 13 Years
  • Std 8th @ 14 Years


4 Years Secondary


  • Std 9th @ 15 Years
  • Std SSC @ 16 Years
  • Std FYJC @ 17Years
  • STD SYJC @ 18 Years


Important things:


There will be board in 12th class only. 4 years of college degree. No 10th Boards MPhil will also be closed.

Now students up to 5th will be taught in mother tongue, local language and national language only. The rest of the subjects, even if they are English, will be taught as a subject.

Now just have to take board exams in 12th standard. Whereas earlier, it was mandatory to take the 10th board exam, which will not happen now.

Examination will be done in the semester form from 9th to 12th class.Schooling will be done under the 5 + 3 + 3 + 4 formula* (see table above).

College degree will be 3 and 4 years old i.e., a certificate will be given on the first year of graduation, diploma on the second year, degree in the third year

3-year degree is for those students who do not have to take higher education. At the same time, students doing higher education will have to do a 4-year degree. Students doing 4 years degree will be able to do MA in one year

Now students will not have to do MPhil. Rather MA students will now be able to do PHD* directly.

Students will be able to do other courses in between Gross enrollment ratio will be 50 percent by 2035 in higher education. *At the same time, under the new education policy, if a student wants to do another course in the middle of a course, then he can take a second course by taking a break for a limited time from the first course.

Many reforms have also been made in higher education. Improvements include graded academic, administrative and financial autonomy etc. Apart from this, e-courses will be started in regional languages. Virtual Labs will be developed. A National Educational Scientific Forum (NETF) will be started. There are 45 thousand colleges in the country.

Uniform rules will be for all government, private, deemed institutions.According to this rule, new academic session can be started and all students and parents need to carefully read this message.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.