Saturday 19 September 2020

UGC NET 2020 Hall Tickets/Admit Cards Download at ugcnet.nta.nic.in

UGC NET 2020 Hall Tickets/Admit Cards Download at ugcnet.nta.nic.in

UGC NET 2020 Hall Tickets/Admit Cards Download at ugcnet.nta.nic.in/ యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు/ Hall Tickets విడుద‌ల ఈనెల 24 నుంచి ప‌రీక్ష‌లు అర్హ‌త ప‌రీక్ష హాల్‌టికెట్ల‌ను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

UGC NET 2020 Hall Tickets/Admit Cards Download at ugcnet.nta.nic.in

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుద‌ల చేసింది. ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్న ఈ అర్హ‌త ప‌రీక్ష హాల్‌టికెట్ల‌ను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది



 

షెడ్యూల్ ప్ర‌కారం ఈ ప‌రీక్షలు సెప్టెంబ‌ర్ 16 నుంచి 25 వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉన్నాయి. అయితే అవే తేదీల్లో ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చుర‌ల్ రిసెర్చ్ (ఐసీఏఆర్‌) ప‌రీక్ష‌లు ఉండ‌టంతో సోమ‌వారం వాయిదా వేసింది. దీంతో స‌వ‌రించిన తేదీల‌ను ప్ర‌క‌టించింది. దీనిప్ర‌కారం ఈనెల 24 నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి.

University Grants Commission (UGC), the National Eligibility Test (NET) is conducted for determining the eligibility of Indian nationals for the Eligibility for Assistant Professor only or Junior Research Fellowship & Assistant Professor Both, in Indian Universities and Colleges


Get Download UGC NET Hall Tickets Click here 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.