Wednesday 7 October 2020

AP ప్రభుత్వ ఉద్యోగులకు ఒక DA మరియు పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని cm ఆదేశించారు

AP ప్రభుత్వ ఉద్యోగులకు ఒక DA మరియు పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని cm ఆదేశించారు

AP ప్రభుత్వ  ఉద్యోగులకు ఒక DA మరియు  పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని cm ఆదేశించారు ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై  అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చర్చించడం జరిగింది.   

AP ప్రభుత్వ  ఉద్యోగులకు ఒక DA మరియు  పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని cm ఆదేశించారు

ముఖ్యమంత్రి గారు ఒక DA మరియు  పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు అని CMO అధికారులు తెలిపారు. 




ముఖ్యమంత్రి గారిని కలిసి దసరాకి  కనీసం 2  DA లు ఇవ్వాలని కోరతాము. విడతల వారి కూడా కాకుండా 50%జీతాలు ఒకేసారి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ ప్రభుత్వానికి కోరతాము అని అన్నారు 

 కె వెంకట్ రామ్ రెడ్డి 

చైర్మన్ 

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.