Thursday 15 October 2020

AP పాఠశాల హాజరు పట్టీల్లో కులం, మతం వివరాలు రాయొద్దు

AP పాఠశాల హాజరు పట్టీల్లో కులం, మతం వివరాలు రాయొద్దు

AP పాఠశాల హాజరు పట్టీల్లో కులం, మతం వివరాలు రాయొద్దు బాలికల పేర్లు రెడ్ ఇంక్ తో కాకుండా అందరి పేర్లూ ఒకే విధంగా ఉండాలి


AP పాఠశాల హాజరు పట్టీల్లో కులం, మతం వివరాలు రాయొద్దు


పాఠశాల హాజరు పట్టీల్లో బాలికల పేర్లు రెడ్ ఇంక్ తో కాకుండా అందరి పేర్లూ ఒకే విధంగా ఉండాలి. హాజరు పట్టీల్లో కులం, మతం వివరాలు రాయొద్దు ఈమేరకు ఉత్తర్వులు జారీ.






పాఠశాలల్లోని విద్యార్థులు హాజరు పట్టీలో విద్యార్థుల కులం, మతం వివరాలు నమోదు చేయవద్దని ఆదేశిస్తూ పాఠ శాల విద్య కమిషనర్ వి.చిన వీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిల్లో విద్యార్థుల కులం, మతం వివరాలు రాయడంతో పాటు బాలిక పేర్లు రెడ్ ఇంకుతో రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 


హాజరు పట్టీల్లో ఎటువంటి వివక్ష చూప కుండా అందరి పేర్లు ఒకే విధంగా ఉండేలా పాఠశాల హెచ్ఎం ఆదేశిం చాలని ఆర్జేడీ, డీఈవోలను పాఠశాల విద్య కమిషనర్ ఆదేశించారు


Get Download Complete Information Click here 


AP Teachers Avail 21/2 CLs in Nov Dec 2020 – Re opening of Schools from 24 November

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.