Friday 16 October 2020

AP ఉపాధ్యాయ సంఘాలతో నేడు జరిగిన సమావేశంలోని ముఖ్యాంశాలు

AP ఉపాధ్యాయ సంఘాలతో నేడు జరిగిన సమావేశంలోని ముఖ్యాంశాలు

AP ఉపాధ్యాయ సంఘాలతో నేడు జరిగిన సమావేశంలోని అంశాలు ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం - ముఖ్యాంశాలు


AP ఉపాధ్యాయ సంఘాలతో నేడు జరిగిన సమావేశంలోని ముఖ్యాంశాలు


ప్రాథమిక పాఠశాలలు - 1:20 - ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు. మేన్యువల్ కౌన్సిలింగ్ - పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ ఖాళీలు - బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం







అడ్ హాక్ పదోన్నతులు - సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం సర్వీస్ పాయింట్లు - 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు. రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము

యం. ఎ (తెలుగు) (హిందీ) , 3rd మేథడాలజి వారికి కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి


చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో సవరణ ఉత్తర్వులు వచ్చే వరకు నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో నిర్ణయం. పరిస్థితిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు నిర్ణయం

ఎస్ జి టి లకు యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని కోరగా, ఈ విషయంపై తప్పనిసరిగా పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

చైల్డ్ ఇన్ఫో నందు ఉన్న రోలు ఉన్న వ్యత్యాసాన్ని హెచ్ఎం ల డిక్లరేషన్ ను  పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

పీఈటీ, పండిట్ తదితర పదోన్నతుల స్థానాలను వేకెన్సీ లుగా చూపుటకు లీగల్ ఇష్యూ ఉన్న కారణంగా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు.

సర్వీస్ పాయింట్ లను 0.5 నుండి 1 పెంచమని కోరగా సర్వీస్ పాయింట్ లను పెంచలేమని తెలియజేశారు.

కేటగిరీల వారీగా ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాళీలను కౌన్సిలింగ్ నందు చూపించడానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

ప్రస్తుత పదోన్నతుల విషయంపై బదిలీలకు ముందు నిర్వహించడమా లేక తర్వాత నిర్వహించిడమా అనే విషయంపై స్పష్టతను ఇస్తామని తెలియజేశారు.

పండిట్ పదోన్నతుల విషయంలో థర్డ్ మెథడాలజీ చేసినవారిని కూడా పదోన్నతికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తామనీ, కానీ MA తెలుగు వారికి సంబంధించిన విషయం లీగల్ గా కోర్టులో ఉన్నందున, కోర్టు ఉత్తర్వుల తర్వాత దానిపై నిర్ణయం తీసుకోగలమని తెలిపారు.

పదవీ విరమణకు మూడు సంవత్సరాల లోపు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

పై అన్ని విషయాలపై ఉపాధ్యాయ సంఘాల నుండి తీసుకున్న సమాచారం ప్రభుత్వానికి పంపి, తగిన విధంగా ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు.


SGTs Equivalent cadres having BED 3rd Methodology One siting Degree as Eligibility SA Languages Promotion Eligibility GO


More Information about Teachers Transfers/Rationalization Norms in below:



Get Teachers Transfers Regulation Guidelines as per G.O.MS.NO 54

Get Download Teachers Transfers Rationalization Norms Click here 

Take Upof Promotions Adhock basis cader of HMs School Assistants information 

How to Check Teachers Transfers Entitlement Points Common Points Calculater Software

AP Teachers Transfers 2020 Scheduled Dates

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.