TS Gurukulam V TG - CET 2020 5th Class Admission Entrance test Hallticket/ Results Phase - 1 Admission Scheduled Guidelines at tgcet.cgg.gov.in/తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2020-21 సంవత్సరమునకు 5వ తరగతి ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష (V TG CET-2020) అడ్మిషన్ టెస్టు హాల్ టికెట్/ Results ర్యాంక్ cards Counselling Scheduled Phase-I Scheduled at tgcet.cgg.gov.in
TS Gurukulam V TG - CET 2020 5th Class Admission Entrance test Hallticket/ Results Phase - 1 Admission Scheduled Guidelines at tgcet.cgg.gov.in
తెలంగాణ ప్రభుత్వం TREIS, SC, ST & BC సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2020-21 సంవత్సరమునకు 5వ తరగతి ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష (V TG CET-2020) ప్రాస్పెక్టస్గు గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన సమాచారం
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల సంస్థలచే నడుపబడుచున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం-తెలంగాణ స్టేట్ సిలబస్)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష తేది 12-04-2020 నాడు ఉదయం 11:00 గం.ల నుండి మధ్యాహ్నం 1:00 గం. వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించబడిన అన్ని జిల్లా కేంద్రాలలో, పరిసర ప్రాంతాలలో నిర్వహించబడును
I అర్హత
1) వయస్సు:
ఎ) ఓ.సి.(0C) మరియు బి.సి. (BC), కులాలకు చెందినవారు 01-09-2009 నుండి 31-08-2011 లోపల పుట్టి ఉండవలెను. (అంటే 9 సం.లు నిండి ఉండవలెను కాని సం.రాలు నిండింది)
బి) ఎస్.సి.(SC) మరియు యస్.టి.ల (ST)కు చెందినవారు 01-09-2007 నుండి 31-08-2011 లోపల పుట్టి ఉండవలెను. (అంటే 9 సం.లు నిండి ఉండవలెను కాని సం.రాలు నిండింది)
సి) SC కన్వర్టెడ్ క్రైస్తవ విద్యార్థులు 01-09-2007 నుండి 31-08-2011 మధ్య జన్మించివారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు అర్హులు
II) పాఠశాలల్లో ప్రవేశం
విద్యార్థుల ఎంపికకు "పాత జిల్లాను" ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది
MJPTBCWREIS కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశమునకు గాను మత్స్యకార వృత్తికి చెందిన తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు
TRS సర్వేల్ (నల్గొండ జిల్లా) రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పాఠశాలలో ప్రవేశానికి, తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అర్హులు. ఈ పాఠశాలలలో ప్రవేశానికి అభ్యర్థి ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు
III) ప్రవేశ పరీక్ష
A. ప్రవేశ పరీక్ష 1.తెలుగు, 2.ఇంగ్లీషు, 3.గణితము, 4.మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం), 5.పరిసరాల విజ్ఞానములలో 4వ తరగతి స్థాయిలో 2గం.ల వ్యవధిలో మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది (తెలుగు-20. ఇంగ్లీషు-25, గణితము పరిసరాల విజ్ఞానము-20 మరియు మెంటల్ ఎబిలిటీ-10 మార్కులు)
B. (OMR) ఓ, యం.ఆర్.పీట్ లో జవాబులు గుర్తించవలెను (Bubbling)
C. విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నాపత్రము మరిము నమూనా ఓ.యం.ఆర్.జవాబు పత్రములు పట్టిక (Annexure-ll) మరియు (Annexure-III) నందు ఇవ్వబడినవి
D. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రము తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో ఉంటుంది
కేజీ టు పీ.జి. మిషన్ లో భాగంగా బంగారు తెలంగాణ రూపొందించే క్రమంలో దళిత, గిరిజన బహుజనులలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును వేయడానికి ప్రభుత్వం వంద లాదిగా గురుకులాలను స్థాపించి, సకల సౌకర్యాలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తోంది. వివిధ శాఖల ఆధ్వర్యములోని గురుకుల పాఠశాలలు విద్యార్థులను ఆణిముత్యాలు తీర్చిదిద్దుతూ 21వ శతాబ్దపు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తర్ఫీదు ఇస్తున్నాయి
వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న గురుకులాల ప్రత్యేకతలు సమర్థులు, సుదీర్ఘానుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయులు భోధన ఉపాధ్యాయుల పర్యవేక్షణ 3, IIT, EAMCET, NEET లాంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించుట అధిక సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో MBBS,BDSలో ప్రవేశాలు పొందేలా ఉత్తమ శిక్షణ
సెంట్రల్ యూనివర్శిటీలు, అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ. TISS వంటి ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి ఉత్తమ శిక్షణ
విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడానినికి హౌస్ మాస్టర్ / హౌస్ పేరెంటు వ్యవస్థ పాఠ్యాంశాల తో పాటు సహ పాఠ్యాంశాలు, క్రీడలు మొ. వాటిపై ప్రత్యేక శ్రద్ధ శారీరక విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) యోగాలలో శిక్షణ అన్ని ప్రభుత్వ పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణతా శాతం విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు సన్న బియ్యం తో సహా అన్ని పోషక విలువలు ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అందించుట
పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల ఉచిత సరఫరా విద్యార్థులకు స్టేషన్ (పెన్నులు, పెన్సిల్స్, రికార్డు పుస్తకాలు, వగైరా) ఉచిత సరఫరా జతల స్కూల్ యూనిఫాం సరఫరా
పి.టి.డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూ, సాక్స్ మరియు ఇతర సౌకర్యాల కల్పన
ప్లేట్, గ్లాస్, బెడ్ షీట్, బ్లాంకెట్ లో ఉచిత సరఫరా విద్యార్థినీ, విద్యార్థులకు సబ్బులు కొనుగోలుకు పైసలు పంపిణీ మొదలైనవి నెలకు 4 పర్యాయాలు చికెన్, 2 పర్యాయాలు మటన్ తో భోజనం
Get Download TS V TG CET-2020 Admit Cards/Hall Tickets
Get Download TS V TG CET Rank cards
Get Complete Information Phase- 1 Guidelines Selected Candidate's list
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.