Saturday 14 November 2020

AP MBBS/BDS Courses Admissions Notification for The Academic Year 2020-21

AP MBBS/BDS Courses Admissions Notification for The Academic Year 2020-21 at http://ntruhs.ap.nic.in

AP MBBS/BDS Courses Admissions Notification for The Academic Year 2020-21 at http://ntruhs.ap.nic.in/ : AP Notification for Admission into MBBS/BDS Courses for The Academic Year 2020-21:వైద్య విద్య ప్రవేశాలకు ప్రకటన జారీ చేసిన ఎన్టీఆర్ వర్సిటీ -దరఖాస్తులకు ఈ నెల 21 తుది గడువు visit official website at ntruhs.ap.nic.in/


AP MBBS/BDS Courses Admissions Notification for The Academic Year 2020-21


రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో ఏర్పడిన సందిగ్ధత తొలగింది. 2020-21 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేద, హోమియో, యునానీ డిగ్రీ కోర్సులు, తిరుపతి పద్మావతి వైద్య కళాశాల (మహిళ)ల్లో అందుబాటులో ఉన్న సీట్ల భర్తీకి ప్రకటన (నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్ తరగతులను సైతం ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నారు రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు సంబంధించిన 550 జీవోను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ జీవో 159ని శుక్రవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వు కోసమే ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం జీవోను విడుదల చేసిన వెంటనే ప్రకటన ఇచ్చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి ప్రవేశాల ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ తెలిపారు. నీట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతోపాటు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలన్నారు అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తు చేస్తే చివరి వరకు అన్ని విడతల కౌన్సెలింగ్ కు అదే సరిపోతుందని తెలిపారు ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తొలుత ఆల్ ఇండియా కోటా కింద ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లో 15% సీట్లను కేటాయించారు. 




ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోని మిగతా 85%, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా(ఎ కేటగిరి) కింద ఉండే 50% సీట్లను భర్తీ చేస్తారు. 

ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ నుంచి 21 తేదీ సాయంత్రం 4 గంటల్లోగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు అంగవైకల్య పరీక్షలకు సంబంధించి విశ్వవిద్యాలయం నియమించిన ప్రత్యేక మెడికల్ బోర్డు ముందు ధ్రువీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు, నిర్వహణ రుసుంగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3,540, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు రూ.2,950 ఆన్ లైన్ లో చెల్లించాలి

ELIGIBILITY: The candidates who have qualified and secured minimum percentile in 

NEET UG – 2020 have to apply for determining the State Merit position for Competent Authority Quota seats in respective categories subject to the conditions specified in admission Regulations/Prospectus. (Refer Regulations/ Prospectus for detailed clarifications). 

The candidate should be an Indian National or Person of Indian Origin (PIO) / Overseas Citizens of India (OCI) Card Holder and should satisfy the Local or Non-local status in Andhra Pradesh (Residence requirement) as laid down in Andhra Pradesh Education Institutions (Regulations of Admissions) Order, 1974. Selection will be done as per the procedure laid down in the G.O.P.No.646, dated 10.07.1979 as amended in G.O.Ms.No. 42, Higher Education (EC2) Department, dated 18.05.2009. 

The candidate should have passed Intermediate (10+2 pattern) or its equivalent examination  with Physics, Chemistry, Biology (Botany, Zoology) / Biotechnology and English. 


  1. • OC candidates should obtain not less than 50% marks in science subjects. 
  2. • BC/SC/ST candidates should obtain not less than 40% marks in science subjects. 
  3. • OC PH candidates should obtain not less than 45% marks in science subjects. 


The candidate should have qualified in NEET UG -2020 conducted by National Testing Agency, New Delhi. 


  1. • OC candidates should secure not less than 50th percentile in NEET UG -2020. 
  2. • BC/SC/ST candidates should secure not less than 40th percentile in NEET UG -2020. 
  3. • OC PH candidates should secure not less than 45th percentile in NEET UG -2020. 

The candidate should have completed 17 years of age as on 31-12-2020. The candidates who do not complete 17 years as on 31-12-2020 are not eligible for admission into MBBS/BDS, Ayush Courses and they need not apply for the counseling.

The candidates who wish to claim seats under Anglo Indian, Sports & Games, CAP 

(Army), NCC, Physically challenged (PH) and Police Martyrs Children (PMC) also need to fulfill the above eligibility criteria. 

The candidates who claim for admission under Persons with Disabilities (PWD) category shall mention in the online application that they are applying under PWD category and have to appear before a Medical Board, to be constituted for the purpose by the University, as per the schedule to be notified by the University for Eligibility under PWD status.

The candidates are advised to download and read the Prospectus/Regulations carefully before filling the Online application form for admission into MBBS, BDS, BAMS, BHMS, BNYS & BUMS Courses for the Academic Year 2020-21 available in the website http://ntruhs.ap.nic.in. 

The candidates also have to verify the eligibility under local and non-local category.

The qualified and eligible candidates as per the regulations who desire to take admission into MBBS,BDS, BAMS, BHMS BNYS & BUMS Courses in Government & Private Institutions shall apply through online for determining the Merit position for Competent Authority quota seats in respective categories in the Website https://apmedadm.apntruhs.in from 4.00 PM on 13.11.2020 to 21.11.2020 upto 4.00 PM only. 

The online application can be filled through any computer with internet connection (home/internet café/net center) duly uploading the scanned copies of original certificates (should be legible). 

Application and Processing Fee for MBBS /BDS BAMS, BHMS BNYS & BUMS Courses for the year 2020-21:- 

Application and Processing Fee of Rs.3540/- (Rs.3000/- + Rs.540/- (GST @ 18 %) Bank charges extra for OC/BC and Rs.2950/- (Rs.2500 + Rs.450/- (GST @ 18 %) Bank charges extra for SC/ST candidates shall be paid through online by Debit card / Credit card or Net Banking.** ** Application and Processing Fee once paid will not be refunded under any circumstances.

Procedure of filling online application form and for payment of fee through online for Application and Processing Fee for MBBS, BDS, BAMS, BHMS BNYS & BUMS Courses. 

The fee can be paid through Debit card / Credit card or Net Banking 

The fee paid by the applicants is not refundable under any circumstances. 

Read the Notification, Prospectus / Regulations carefully regarding eligibility under local and non- local. 

Visit website through Internet Explorer 11 version only to fill the application form. 

The Registration number which will be sent to the registered mobile after entering the basic details, should be noted for further use. The Registration number should be kept confidential and should not disclosed to others. 

The following Certificates are required to complete the online application process. The certificates are to be scanned and kept ready to upload. Application fee has to be paid through online.


కొవిడ్ నిబంధనల మేరకు తరగతులు


రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులను ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ శంకర్ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత విద్యా మండలి ఆదేశాల ప్రకారం కొవిడ్ నిబంధనల మేరకు తరగతులను ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులంతా తరగతులకు తప్పకుండా హాజరు కావాలని స్పష్టంచేశారు

ఆన్లైన్ లో upload చేయవలసిన పత్రాలు 


అభ్యర్థులు నీట్ యూజీ ర్యాంకు కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, విద్యార్హతలు, ఆరో తరగతి నుంచి పది వరకు స్టడీ సర్టిఫికేట్ (లోకల్ ప్రాధాన్యతకు), బదిలీ సర్టిఫికేట్, కుల, మైనార్టీ, ఆదాయ, అంగవైక్యల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ సీసీ, ఆర్మీ, క్రీడా, పోలీసు అమరవీరుల సంతతి, ఆంగ్లో ఇండియన్ ధ్రువీకరణ పత్రాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు నివాస ధ్రువీకరణ ఆధార్ కార్డు, లోకల్ ప్రాధాన్యతకు సంబంధించి తహసీల్దార్ ధ్రువపత్రం, పాస్పోర్టు సైజు ఫోటోలు, అభ్యర్థి సంతకం అప్ లోడ్ చేయాలి


Click here Online Application 

Click here for MBBS-BDS Prospectus

Click here for AYUSH Prospectus

Get Official website at

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.