Monday, 23 November 2020

AP Schools Revised Time Table Scheduled from Class 8th,9th,10th Period wise Class wise

AP Schools Revised Time Table Scheduled from Class 8th,9th,10th Period wise Class wise

AP Schools Revised Time Table Scheduled from Class 8th,9th,10th Period wise Class wise/ AP all managements Govt Aided and Private Unaided schools Managements to follow new Revised Time Table Scheduled from Class 8th,9th,10th for the Academic Year 2020-21 


AP Schools Revised Time Table Scheduled from Class 8th,9th,10th Period wise Class wise


Educational Ministry AP announced Schools reopen 2nd November 2020 for Classes 9th/10th only and ofter November 23rd remaining 8th class schools open ofter December 14th 6th and 7th class Schools open ofter from 1st Class to 5th class Elementary Education Institutions start from ofter pongal sankaranthi festival 




Also the Climate Change of cool temparaturs the timing also change from 9:00 AM to 1:30 PM Change to 9:30 AM to 1:30 PM only morning shipt school only 


Time Table Scheduled from Peiod wise Class wise


9.30AM తో 9.45 ప్రార్ధన మరియు కోవిద్ 19 ప్రతిజ్ఞ 

9:45 AM తో 10.25 మొదటి పీరియడ్

10.25AM - 10.35 ఆనంద వేదిక/ భౌతిక దూరం పాటిస్తూ పాఠశాల లో నడవడం/చేతులు కడుక్కోవడం/మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం

10.35AM - 11.15  రెండవ పీరియడ్

11.15 AM - 11.20 మంచి నీటి విరామం (water bell)

11.20AM - 12.00 మూడవ పీరియడ్

12.00PM – 12.10 ఆనంద వేదిక (కథలు చెప్పడం/చిత్రలేఖనం/పాఠ్యాంశంకు సంబంధించిన నాటకం /చేతులు కడుక్కోవడం/ ప్రాణాయామం / మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం

12.10 PM- 12.50 భోజన విరామం (8, 9వ తరగతి విద్యార్థులకు) మరియు 4వ పీరియడ్ (10వ తరగతి విద్యార్థులకు)

12.50PM - 1.30  భోజన విరామం (10వ తరగతి విద్యార్థులకు) మరియు 4వ పీరియడ్ (8, 9వ తరగతి విద్యార్థులకు )

1.30PM విద్యార్థులు ఇంటికి వెళ్ళుట

1:30PM- 2.00 ఉపాధ్యాయుల భోజన విరామం

2:00PM- 2.15  ఆన్లైన్ బోధనా, విద్యార్థులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించు తరువాత  ఉపాధ్యాయుల సమావేశం

2.15 PM- 4.00 దూరదర్శన్/దీక్ష/అభ్యాస అప్/యూట్యూబ్/ఫోన్ ద్వారా సామూహిక సంభాషణ మరియు విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చుట వంటి ఆన్లైన్ తరగతులను నిర్వహించుట మరియు పర్యవేక్షించుట.

4.00PM - 4.15 ఉపాధ్యాయులు మరుసటి రోజుకు ప్రణాళిక సిద్ధం చేసుకొనుట.


23.09.2020 నుండి 8 వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు పునప్రారంభం


కోవిడ్  మాహమ్మారి కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి ఈ నెల 2వ తేదీ నుండి 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమైన సంగతి విదితమే ప్రభుత్వ ఆదేశానుసారం తేది: 23.11.2020 నుండి 8వ తరగతి విద్యార్థులకు కూడా అన్నీ యాజమాన్య పాఠశాలల్లో తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. 8, 9 తరగతుల విద్యార్థులు రోజు మార్చి రోజు పాఠశాలకు హాజరు కావాలని 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలకు హాజరు కావాలని అలాగే ప్రస్తుతం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.45 గంటల వరకు కొనసాగిస్తున్న పాఠశాలలు చలి కారణంగా ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించాలని తెలియజేయడమైనది. 


పాఠశాలలో తరగతుల నిర్వహణ కు తగినన్ని తరగతి గదులు సదుపాయం ఉండి విద్యార్థుల సంఖ్య తక్కువ గా ఉన్న పాఠశాలల్లో 8,9 మరియు 10 వ తరగతులను ప్రతి రోజు నిర్వహించ వచ్చును.

కావున కోవిడ్ -19 నియంత్రణ కు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పక అమలు చేస్తూ, ప్రభుత్వ ఆదేశాలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది సమయపాలన ను తప్పక పాటించేటట్లు ఉపవిద్యాధికారులు మరియు మండల విద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కర్నూల్  జిల్లా విద్యాశాఖాధికారి శ్రీయం,సాయిరామ్ గారు ఆదేశించడమైనది

0 comments:

Post a comment