Wednesday 11 November 2020

AP Students Mother Bank Accounts updation తల్లి బ్యాంకు అకౌంట్ నెంబర్లు అప్డేట్ చేయమని ఆదేశాలు

AP Students Mother Bank Accounts updation తల్లి బ్యాంకు అకౌంట్ నెంబర్లు అప్డేట్ చేయమని ఆదేశాలు

AP Students Mother Bank Accounts updation తల్లి బ్యాంకు అకౌంట్ నెంబర్లు అప్డేట్ చేయమని ఆదేశాలు/The zonal and school level staff will be informed that the uniform sewing cost is Rs.120 / - for one student, Rs.220 / - for two and Rs. 360 / - is credited if there are Students Mother Bank Accounts at https://schooledu.ap.gov.in/


AP Students Mother Bank Accounts updation తల్లి బ్యాంకు అకౌంట్ నెంబర్లు అప్డేట్ చేయమని ఆదేశాలు


మండల స్థాయి మరియు పాఠశాల స్థాయి సిబ్బందికి తెలుపునది ఏమనగా యూనిఫామ్స్ కుట్టు కూలీ ఖర్చులు జె.వి.కె కిట్ బయోమెట్రిక్ ఆథెనిటికేషన్ పూర్తి అయిన తల్లి / సంరక్షకుల అకౌంట్ కు ది.09.11.20 నుండి ఒక విద్యార్థి ఉంటే రూ.120/-లు, ఇద్దరు ఉంటే 240/- మరియు ముగ్గురు పిల్లలు ఉంటే 360/- లు క్రెడిట్ అవుతున్నవి.




కావున వెంటనే బయోమెట్రిక్ ఆథెనిటికేషన్ పూర్తి చేయించవలసినదిగా కోరడమైనది. పూర్తి కాని యెడల వారికి యూనిఫామ్స్ కుట్టు కూలీ చార్జీలు గానీ, అమ్మ ఒడి డబ్బులు గానీ మరియు ఇతర ప్రభుత్వం వారు పెట్టే పధకాలకు వీరు లబ్దిదారులు కాలేరు. భవిష్యత్ లో తల్లి / సంరక్షకుల ద్వారా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పూర్తి బాధ్యత మీరే వహించవలసి యుంటుందని ఇందుమూలముగా తెలియజేయడమైనది


పిల్లల యొక్క ఎకౌంట్ నెంబర్లు సరి చూసుకొని, ఎవరిదైనా తప్పు ఉన్న ఎడల సంబంధిత విద్యార్థుల నుంచి అకౌంట్ వివరాలు తెప్పించుకొని సి ఎస్ సి లాగిన్ నందు అప్డేట్ చేయవలెను


All HM's are informed that check bank account details of your student's in schooledu.ap.gov.in- student information system-enter username & password- edit student details.


Get Edit and Update Students Mothers Bank Accounts 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.