Monday, November 16, 2020

How to Partial Withdrawal CPS Amount 25 Percentage with CPS Holder Employee Account step by step process

How to Partial Withdrawal CPS Amount 25 Percentage with CPS Holder Employee Account step by step process

How to Partial Withdrawal CPS Amount 25 Percentage with CPS Holder Employee Account step by step process;CPS Partial Withdrawal CPS Amount 25 Percentage with CPS Holder Employee Account


How to Partial Withdrawal CPS Amount 25 Percentage with CPS Holder Employee Account step by step process


How to Partial Withdrawal CPS 25 percentage amount CPS Holder Employee Account/ CPS Partial Withdrawal CPS Amount 25 Percentage with CPS Holder Employee Account




CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం Complete Process of How to Partial Withdrawal CPS Amount 25 Percentage with CPS Holder Employee Account step by step process


How to get 25 Percentage Withdrawal CPS Amount  Step by step process:


  • https://cra-nsdl.com/CRA/ వెబ్సైట్ లోకి వెళ్ళాలి
  • వారి Pran No, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి.
  • అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో Partial విత్ డ్రా కు వెళ్ళాలి.
  • OK సబ్మిట్ చేశాక 25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి.
  • ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి


ఈ అప్లికేషన్ తో పాటు  DDO గారి కవరింగ్ లెటర్,హెల్త్ ఆప్షన్ తీసుకుంటే  మెడికల్ సర్టిఫికెట్(అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ జిరాక్స్, వారి ఆధార్ జిరాక్స్.

ఈ రెండు కాపీ లలో DDO గారి సంతకం తీసుకోవాలి.

వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే 8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది.

Note: 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు


Get official CRA NSDL Websites at

0 comments:

Post a Comment