Saturday 21 November 2020

SBI State Bank of India issues 2020 Recruitment Notification with 8500 Apprentice Posts

SBI State Bank of India issues 2020 Recruitment Notification with 8500 Apprentice Posts

SBI State Bank of India issues 2020 Recruitment Notification with 8500 Apprentice Posts / State Bank of India (SBI) is seeking applications to fill 8500 Apprentice vacancies in various states across the country


SBI State Bank of India issues 2020 Recruitment Notification with 8500 Apprentice Posts


SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8500 అప్రెంటిస్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల/ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 8500 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి అప్లికేషన్లు కోరుతోంది/State Bank of India issues Recruitment notification with 8500 Apprentice Posts




SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్​ 20 నుంచి డిసెంబర్​ 10 వరకు అప్లైచేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య : 8500

విద్య అర్హత : ఏదైనా డీగ్రీ , గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌.\

వ‌య‌సు: అక్టోబ‌రు 31, 2020 నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

Apprenticeship Duration ​: 3 ఏళ్లు

Styfund ​: మొదటి ఏడాది నెలకు  రూ.15000, రెండో ఏడాది రూ. 16,500, మూడో ఏడాది రూ.19000

ద‌ర‌ఖాస్తులు విధానం: ఆన్‌లైన్‌లో/Online only

దరఖాస్తు ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.300, 

ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు లేదు

హాల్‌టికెట్లకు : డిసెంబ‌రు, 2020 చివ‌రి వారం

పరీక్షా తేదీలు : జ‌న‌వ‌రి 2021

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 20th నవంబర్​ 2020

దరఖాస్తు  సమర్పణకు చివ‌రి తేది: 10th డిసెంబర్​ 2020


దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 8500 అప్రెంటిస్ ఖాళీలు వివరాలు 


ఆంధ్రప్రదేశ్​: 620


  1. శ్రీకాకుళం   - 33
  2. విజయనగరమ్  -29
  3. విశాఖపట్నం  -44
  4. తూర్పు గోదావరి  -62
  5. పశ్చిమ గోదావరి  -75
  6. కృష్ణ  -53
  7. గుంటూరు  -75
  8. ప్రకాశం  -47 
  9. నెల్లూరు  -37
  10. చిత్తూరు  -43
  11. వైఎస్‌ఆర్ కడప  -51
  12. అనంతపూర్  -28
  13. కర్నూలు  -43


తెలంగాణ: 460


  1. ఆదిలాబాద్​–10 
  2. భద్రాద్రి కొత్త గూడెం–21
  3. జగిత్యాల–9
  4. జనగామ–10
  5. జయశంకర్​  భూపాలపల్లి–12
  6. జోగులాంబ గద్వాల–9
  7. కామారెడ్డి–16
  8. కరీంనగర్​–14 
  9. ఖమ్మం–24
  10. కుమ్రంభీం ఆసిఫాబాద్​–7
  11. మహబూబాబాద్​–12
  12. మహబూబ్​నగర్​–33
  13. మేడ్చల్​ మల్కాజిగిరి–5
  14. మంచిర్యాల–8
  15. మెదక్​–14
  16. నాగర్​కర్నూల్​–15
  17. నల్గొండ–22
  18. నిర్మల్​–11
  19. నిజామాబాద్​–39
  20. పెద్దపల్లి–10
  21. రంగారెడ్డి–22 
  22. సంగారెడ్డి–20
  23. సిద్దిపేట–17
  24. రాజన్న సిరిసిల్ల–6
  25. సూర్యాపేట–28
  26. వికారాబాద్​–23
  27. వనపర్తి–12
  28. వరంగల్​–4 
  29. వరంగల్​ రూరల్​–11 
  30. యాదాద్రి భువనగిరి–16 


పరీక్షా కేంద్రం  ​: ఆంధ్రప్రదేశ్ :చిరాలా, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

తెలంగాణలో:  హైదరాబాద్​, కరీంనగర్​, ఖమ్మం, వరంగల్​.

ఎంపిక విధానం : ఆన్​లైన్​ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్​ డ్యూరేషన్​ 60 నిమిషాలు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 ​ మార్క్​ కోత విధిస్తారు. పరీక్ష ఇంగ్లిష్​, హిందీ రెండు భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు బ్యాంక్​ కేటాయించిన కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.


లోకల్​ లాంగ్వేజ్​ టెస్ట్​


రాష్ట్రాల వారీగా నోటిఫికేషన్​లో అభ్యర్థులు ఎంచుకున్న లోకల్​ లాంగ్వేజ్ ను టెస్ట్​ చేస్తారు. చదవడం, రాయడం, మాట్లాడటం మూడు భాషా నైపుణ్యాలు పరీక్షస్తారు. అయితే ఆన్​లైన్​ రాత పరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికే ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఫైనల్​గా ఎంపికైన అభ్యర్థులకు మెడికల్​ ఫిట్​నెస్​ చూస్తారు


Get Complete Notification Information at 


Get Online Application at sbi official website at

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.