Tuesday 3 November 2020

ఆంధ్రప్రదేశ్ teachers బదిలీలకు/రేషనలైజేషన్ 2020 ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు

ఆంధ్రప్రదేశ్ teachers బదిలీలకు/రేషనలైజేషన్ 2020 ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు

ఆంధ్రప్రదేశ్ teachers బదిలీలకు/రేషనలైజేషన్ 2020 ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన  తేదీలు/AP Teachers బదిలీలకు/రేషనలైజేషన్ 2020 ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన  తేదీలు


ఆంధ్రప్రదేశ్ teachers బదిలీలకు/రేషనలైజేషన్ 2020 ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు


AP Teachers Transfers Rationalization Re-apportion and The Andhra Pradesh - Teachers (Regulation of Transfers) Revised Guidelines, 2020- Clarifications Scheduled Dates for Teachers Transfers Rationalization Re-apportion Rationalization Scheduled Dates 



Whether they may be adjusted in deficit ZP High Schools or not be adjusted. Work adjustment may be taken up after transfer counselling. More number of deficiencies in School Assistant cadre is identified in ZP High Schools and more number of SGT posts identified as surplus posts in primary schools. Whether surplus SGT posts adjust against SAs in High Schools or not No. Surplus SGTs are shifted to needy UP schools in place of School Assistants K in UP Schools and School Assistant from UP Schools to High Schools as per G.O.Ms.No. 53



Scheduled Dates from Teachers Transfers Rationalization Re-apportion  



రేషనలైజేషన్ ప్రక్రియ: నవంబర్ 4 నుండి  నవంబర్ 9 వరకూ

ఖాళీల ప్రదర్శన: నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు

 బదిలీలకు ధరఖాస్తు తేదీలు: నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు

బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు 

 పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు

 అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు 

 జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు

 పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు

వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు: డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు 

 బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు


బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు

బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిసెంబర్ 14

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.