Monday 28 December 2020

Income Tax IT Returns Due date Extended upto 28th February 2020

Income Tax IT Returns Due date Extended upto 28th February 2020

Income Tax IT Returns Due date Extended upto 28th February 2020/ ఆదాయ పన్ను ఐటీ రిటర్న్ దాఖలు చివరి తేది ఫిబ్రవరి 28 కి పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ 


Income Tax IT Returns Due date Extended upto 28th February 2020


ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చివరి తేదీని 2021 ఫిబ్రవరి 28 కి పొడిగిస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు.




కరోనా కారణంగా స్థంభించిన కార్యక్రమాలన్నీ ఇంకా గాడిలో పడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పన్ను చెల్లింపుదారులంతా ప్రతీ సంవత్సరం నిర్ధేశించిన నిర్ణీత గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తుంటారు.

ప్రతీ ఏటా ఈ ఐటీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చివరి తేదీ జూలై 31 గా ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆప్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ తేదీని డిసెంబర్ 31 , 2020 కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇంకా మహమ్మారి నుంచి విముక్తి లభించకపోవడంతో తాజాగా ఈ గడువును మరోసారి పెంచారు.

ఐటీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చివరి తేదీని 2021 ఫిబ్రవరి 28 కి పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.