Monday 21 December 2020

విద్యార్థి వికాసంలో భాగంగా “భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" నిర్వహించవలసిన కార్యక్రమాలు నిర్వహణకు సూచనలు Time Schedule

విద్యార్థి వికాసంలో భాగంగా “భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" (Sports Day)నిర్వహించవలసిన కార్యక్రమాలు నిర్వహణకు సూచనలు Time Schedule

విద్యార్థి వికాసంలో భాగంగా “భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" (Sports Day)  నిర్వహించవలసిన కార్యక్రమాలు నిర్వహణకు సూచనలు Time Schedule: విద్యార్థి వికాసంలో భాగంగా “భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" (Sports Day)  (21-12-2020 నుండి 31-12-2020) నిర్వహించవలసిన కార్యక్రమాలు నిర్వహణకు సూచనలు Time Schedule


విద్యార్థి వికాసంలో భాగంగా “భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" (Sports Day) నిర్వహించవలసిన కార్యక్రమాలు నిర్వహణకు సూచనలు Time Schedule


భాషోత్సవం :- భాషోత్సవం ను మండల విద్యా శాఖ వారు నిర్వహించాలి. మండలం లోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలి. ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులకు, సికెండరీ స్థాయి విద్యార్థులకు వేరువేరుగా నిర్వహించాలి




విద్యార్థి వికాసంలో భాగంగా “భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" (Sports Day)  (21-12-2020 నుండి 31-12-2020) నిర్వహించవలసిన కార్యక్రమాలు నిర్వహణకు సూచనలు Time Schedule


“భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" (Sports Day) లో నిర్వహించవలసిన కార్యక్రమాలు


వ్యాసరచన (Essay Competitions): 


భారతదేశం లోని భాషలను ప్రోత్సహించునట్లు వ్యాసరచన పోటీ నిర్వహించాలి. ముఖ్యంగా "ఏక్ భారత్ - శేష్ భారత్” లో భాగంగా మనకు పండాలీ భాషకు సంబంధించి వ్యాసరచన పోటీలు నిర్వహించాలి భారత రాజ్యాంగము పై కూడా వ్యాసరచన నిర్వహించాలి 


రోల్ ప్లే (Role Play): 


పంచతంత్ర కథలతో గ్రామా చేయించవచ్చు. COVID 19 పై మానసిక ఆరోగ్యం స్వాతంత్ర సమరయోధుల జీవితాలపై "రోల్ ప్లే" మొదలగునవి నిర్వహించవచ్చు


భాషా క్రీడలు (Language Sports) : 


సామెతలు / పద్య పురాణం/ దాటువు పద్యాలు మొదలైన వాటిలో పోటీలు నిర్వహించవచ్చు


పద్య క్రీడలు (Poem Games) : 


పాటలు పాడుట, పంజాబీ పాటలు పాడుట మొదలైనవి నిర్వహించవచ్చు


పఠన వ్రాత పోటీలు (Reading & Writing Competitions): 


ఒకటి లేదా రెండు వాక్యాలను పంటాచీలో వ్రాయుట COVID 19 భద్రతకు సంబంధించి చిత్రలేఖనము, పంజాబీ పఠన పోటీలు మొదలగునవి నిర్వహించవచ్చు


“భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" (Sports Day)  Time Schedule :-


  • వ్యాసరచన (Essay Competitions)- 21 & 22 December 2020
  • రోల్ ప్లే (Role Play)- 23 & 24 December 2020
  • భాషా క్రీడలు (Language Sports) - 26th & 27th December 2020
  • పద్య క్రీడలు (Poem Games)-28 & 29 December 2020
  • పఠన వ్రాత పోటీలు (Reading & Writing Competitions)- 30 & 31st December 2020
  • Note - covib 19 విలువలు పాటిస్తూ ఈ క్యానము నిర్వహించాలి


ఈ కార్యక్రమము నిర్వహించుటకు గాను ఎలిమెంటరీ స్థాయికి రూ 2,563/- మరియు Secondary స్థాయి రూ 2,380/- ఎరసి  మొత్తము రూ 4,943/- ప్రకారం ప్రతి మండలమునకు నిదులు విడుదల చేయబడును


“భాపోత్సవం" (Language Festival) మరియు "క్రీడోత్సవం" (Sports Day) నిర్వహణకు సూచనలు :


  1. MEO, HM, Senior Telugu Pandit, Senior English Assistant, Hindi Pandit, CRP లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి
  2. ప్రతి Activity a Documentary చేసి జిల్లాకు పంపాలి
  3. ఎవరైనా విద్యార్థులు ఏంటి నుండే పాల్గొంటి అవకాసం ఇవ్వండి
  4. ప్రతి పాఠశాల సంద్పీ ప్రాతినిధ్యం ఉండాలి
  5. పుస్తకాలను బహుమతులుగా ఇవ్వండి
  6. snacks పిల్లలకు Arrange చెయ్యండి
  7. ప్రథమ ,ద్వితీయ ,తృతీయ బహుమతులు ఇవ్వాలి అంతకంటే ఎక్కువైనా ఇవ్వవచ్చు
  8. Certificate ప్రధానం చెయ్యా లి (Winners and participants)

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.