Tuesday 29 December 2020

SPD గారు ఆదేశాలు 6 నుంచి 10 వ తరగతి HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను

అందరు మండల విద్యాశాఖాధికారులకు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు తెలియచేయునది ఏమనగా 29-12-2020 మంగళ వారం మధ్యాహ్నం లోపు HM లాగిన్ లో 6 నుంచి 10 వ తరగతి విద్యార్ధుల height (ఎత్తు) ను సెంటిమీటర్ (CMT) లలో మాత్రమే నమోదు చేయాలి అంగుళములలో నమోదు చేయరాదు

school PET/PD/TEACHERS ల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని 29-12-2020 మధ్యాహ్నం లోపు ఖచ్చితముగా పూర్తి చేయవలెను

Login open అయినా, కాకపోయినా 29-12-2020 ఉదయం నుంచే పని ప్రారంభించవలెను.

ముందుగా పేపర్ మీద లేదా హాజరు పట్టిలో PENCIL తో అందరి ఎత్తుని రాసుకుని తరువారు HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.