Monday 31 May 2021

AP How to fill School Master Updtion S-9 data Fill functionery details for DDOs HMs login

AP How to fill School Master Updtion S-9 data Fill functionery details for DDOs HMs login

AP How to fill School Master Updtion S-9 data Fill functionery details for DDOs HMs login/AP స్కూల్ మాస్టర్ అప్డేషన్ సర్వీస్ (ఎస్ -9) DDOs/ హెచ్ఎం లాగిన్లో ఇవ్వబడిన స్కూల్ కి సంబంధించిన సమాచారం మొత్తం అన్ని అంశాలు అప్డేషన్ ఫీల్డ్ ఫంక్షనరీ ఫార్మ్ పూర్తి చేయు విధానం

AP How to fill School Master Updtion S-9 data Fill functionery details for DDOs HMs login

AP స్కూల్ మాస్టర్ అప్డేషన్ సర్వీస్ (ఎస్ -9) హెచ్ఎం లాగిన్లో ఇవ్వబడింది. స్కూల్ కి సంబంధించిన సమాచారం మొత్తం అన్ని అంశాలు అప్డేషన్ ఇచ్చారు. అన్ని ఫీల్డ్ ఫంక్షనరీలకు అన్ని రకాల డేటా సెట్లకు ఇది చాలా ముఖ్యం. దయచేసి డేటా ను పరిశీలించండి. నిశితంగా పరిశీలించి, కావలసిన ఇతర సమాచారాన్ని సేకరించి అప్డేషన్ చేయాలి.




స్కూల్ మాస్టర్ అప్డేడేషన్ సర్వీస్ కి సంబంధించి ముఖ్య గమనిక జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖధికారులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, తెలియ జేయునది 29-05-2021 శనివారం నాటికి ఈ వర్క్ మొత్తం పూర్తి కావాలి ఇందులోని వివరాలు


1. స్కూల్ కోడ్

2. స్కూల్ పేరు

3. స్కూల్ మిన్ క్లాస్

4. స్కూల్ మ్యాక్స్ క్లాస్ 

5. MEDIUM-I

6. MEDIUM-II

7. MEDIUM-III

8. MEDIUM-IV

9. పాఠశాల కేటగిరి

10. HM యొక్క మొబైల్ నంబర్

11. స్కూల్ మానేజ్ మెంట్

12. SCHOOL ఉన్న AREA  RuraI/URBAN

13. పాఠశాల పేరు

14. పాఠశాల చిరునామా

15. DDO కోడ్

16. స్కూల్ కాంప్లెక్స్ DISE CODE

17. స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల పేరు

18. ఎస్ఎస్సి కోడ్ (IF SCHOOL CATEGORY IS UP AND HIGH)

19. స్కూల్ బ్యాంక్ ఖాతా నంబర్

20. స్కూల్ బ్యాంక్ IFSC కోడ్

21. ఎల్టిడి కోడ్

22. స్కూల్ విలేజ్ వాలంటీర్

23. విలేజ్

24. పంచాయతీ / వార్డ్

25. డివిజన్

26. హబిటేషన్

27) అస్సెంబ్లి CONSTITUENCY

28) జోన్

29) స్కూల్ గ్రామ్ / వార్డ్ కార్యదర్శి పేరు

30) పాఠశాల విద్య సహాయక కోడ్

31) పాఠశాల విద్య సహాయక పేరు

32) పాఠశాల విద్య సహాయక మొబైల్ నంబరు ID

33) పాఠశాల విద్య సహాయక

34) ANM EMP ID

35) ANM పేరు

36) ANM మొబైల్ నెంబర్,మెయిల్

37) SCHOOL CFMS ఆర్గనైజేషన్ కోడ్

38) DCR అందుబాటులో ఉందా

39) VCR అందుబాటులో

40) మంచి సిగ్నల్ మొబైల్ నెట్వర్క్ - 1ST ప్రాధాన్యత

41) మంచి సిగ్నల్ మొబైల్ నెట్వర్క్ - 2 వ ప్రాధాన్యత

42) అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ పరికరాల సంఖ్య

43) అందుబాటులో ఉన్న ఐరిస్ పరికరాల సంఖ్య ఉన్న

44) స్కూల్ ప్రిమిసేస్ లో అంగన్వాడి పాఠశాల అనుమతులు

45) ప్లే గ్రౌండ్ 

46) కాంపౌండ్ వాల్ ఉందా

47) భూమి యొక్క విస్తరణ ACREAS మరియు CENTS

48) SCHOOL అప్లోడ్ చేయబడిందా అవును కాదు (IF SCHOOL CATEGORY IS UP AND HIGH )

49) ఏ ఇతర DISE కోడ్ ఈ పాఠశాల కు కేటాయించబడిందా ? అవును కాదు

50) పోలీస్ స్టేషన్ పేరు

51) POLICE SUBINSPECTOR NUMBER మరియు SMC సభ్యుల వివరములు SMC సభ్యుల పేరు ఆధార్ నంబరు మొబైల్ నంబరు


ఈ విషయం పై ఉన్నత పాఠశాలలలో జిల్లా ఉప విధాశాఖధికారులు, ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత పాఠశాలలలో మండల విద్యాశాఖాధికారులు మానిటరింగ్ చేసి నిర్నీత సమయంలో పూర్తి చేయించవలయును సంబంధిత నివేదికలు MEO లాగిన్ఇవ్వబడ్డాయి గమనించగలరు


Get Update School Information data official web portal click here

మాస్టర్ డేటా కు పూర్తి చేయడానికి కావలసిన వివరాలు అన్ని జిల్లాల సంబంధించినవి ఇందులో ఉన్నవి పూర్తి వివరాలకు Click here

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.