Monday 7 June 2021

జూన్ 21 నుంచి 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ - ప్రధాని మోదీ

జూన్ 21 నుంచి 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ - ప్రధాని మోదీ

జూన్ 21 నుంచి 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ - ప్రధాని మోదీ| ప్రధాని మోదీ ప్రసంగం జూన్ 21 నుంచి 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్  రాష్ట్రాలు కొనుగోలు చేయనవసరం లేదు


జూన్ 21 నుంచి 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ - ప్రధాని మోదీ


జూన్ 21 నుంచి 18ఏళ్లకుపైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సీన్లు ఇచ్చేందుకు సరిపడా వ్యాక్సీన్లను రాష్ట్రాలకు అందిస్తాం. రాష్ట్రాలపై భారం లేకుండా చేస్తాం'' అన్నారు ప్రయివేటు ఆసుపత్రులలో అదనంగా రూ. 150 కంటే ఎక్కువ తీసుకోరాదు




25 శాతం టీకా ప్రయివేటు ఆసుపత్రులకు పంపిణీ చేస్తామని.. ఏ ఆసుపత్రిలోనూ వ్యాక్సీన్ వేసినందుకు దాని ధర కంటే అదనంగా రూ. 150 కంటే ఎక్కువ తీసుకోకూడదని మోదీ చెప్పారు.

18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న అందరికీ ఉచితంగానే వ్యాక్సీన్లు ఇస్తాం. వ్యాక్సీన్ల అందుబాటు పెంచేందుకు విదేశాల నుంచి కూడా వ్యాక్సీన్లు తెప్పిస్తున్నాం.


ముక్కులో వేసే వ్యాక్సీన్


ముక్కు ద్వారా వేసే వ్యాక్సీన్ కూడా మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది.

మరో మూడు కొత్త వ్యాక్సీన్లు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి.

రానున్న రోజుల్లో వ్యాక్సీన్ల అందుబాటు పెరుగుతుంది. భిన్న రకాల వ్యాక్సీన్లను ఏడు సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. మూడు వ్యాక్సీన్ ట్రయల్స్ చివరి దశలకు వచ్చేశాయి.

పిల్లలకు సంబంధించి వ్యాక్సీన్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి.

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాన్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకు కొనసాగిస్తాం.

వ్యాక్సీన్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అందరూ కృషి చేయాలి'' అన్నారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.