Wednesday 16 June 2021

ఏపీలో టెన్త్ పదవ తరగతి పరీక్షలు జులై 26 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు ప్రతిపాదనలు సిద్ధం

ఏపీలో టెన్త్ పదవ తరగతి పరీక్షలు జులై 26 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు ప్రతిపాదనలు సిద్ధం

ఏపీలో టెన్త్ పదవ తరగతి పరీక్షలు జులై 26 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు ప్రతిపాదనలు సిద్ధం  - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ | ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు


ఏపీలో టెన్త్ పదవ తరగతి పరీక్షలు జులై 26 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు ప్రతిపాదనలు సిద్ధం


జులై 26 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు.

టెన్త్ పరీక్షలకి 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవుతారని చెప్పారు. 




4వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. పరీక్షల నిర్వహణలో 80వేల మంది టీచర్లు, సిబ్బంధి పాల్గొంటారని వెల్లడించారు. 

కాగా, 11 పేపర్ల బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచించాం అన్నారు. సెప్డెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 

రేపు (జూన్ 17,2021) విద్యాశాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.