Sunday 6 June 2021

ఏపీ గురుకులాల్లో అడ్మిషన్లు 5వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయు విధానం

ఏపీ గురుకులాల్లో అడ్మిషన్లు 5వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయు విధానం

ఏపీ గురుకులాల్లో అడ్మిషన్లు 5వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయు విధానం ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేది జూన్ 30

ఏపీ గురుకులాల్లో అడ్మిషన్లు 5వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయు విధానం

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. 




సంస్థ నడుపుతున్న 38 సాధారణ, 12 మైనారిటీ పాఠశాలల్లో(తాడికొండ, గుంటూరు జిల్లా, కొడిగినహళ్లి, అనంతపురం జిల్లాతో సహా)

2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంగ్లిష్‌ మీడియంలో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎం.ఆర్‌. ప్రసన్న కుమార్‌ శనివారం తెలిపారు.

విద్యార్థులను జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో జూలై 14న ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ద్వారా పాఠశాల కేటాయిస్తారని తెలిపారు.

అర్హులైనవారు ఈ నెల 6(ఆదివారం) నుంచి 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://aprs.apcfss.in చూడాలని కోరారు.


More Information Visit Official website Payement link at


Get Online Application at


More Notification and more information visit at official portal at 


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.