Monday 14 June 2021

Aided Schools లో రేషనలైజేషన్ తర్వాతనే‌ Recruitment

Aided Schools లో రేషనలైజేషన్ తర్వాతనే‌ Recruitment

Aided Schools లో రేషనలైజేషన్ తర్వాతనే‌ Recruitment|Aided School Rationalization offer Recruitment|Aided Schools లో  Teacher Posts Recruitment Action plan G.O 37  High lights


Aided Schools లో రేషనలైజేషన్ తర్వాతనే‌ Recruitment


First  తేదీ 19.4.2021 రోలు ప్రకారము Aided Primary & UP Schools లో ది.30.4.2021 ప్రకారము 




High schools లో Rule 10(12) of G.O.Ms no 1 Edn St 1.1.1994 Staff pattern ప్రకారము Surplus ను identify చేసి వాటిని needy School posts కు  Rationalisation ను Rule 12(3) ప్రకారము Deploy  చేయాలి. ఆ మేరకు DEO/RJD లు  need పై Certify చేయాలి .

ఆ తర్వాత Recruitment కు అవసరమైన Posts పై CSE వారు Proposal ను Govt కు పంపాలి.

2017 లో G.O No 40 ప్రకారము  1:40  Follow కాకుండా జరిగిన Recruitment ద్వారా భర్తీ అయిన Aided Posts ను Future vacancies కు Adjust చేయబడును.


More Information about Aided School Rationalization offer  Recruitment GO Click here

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.