Wednesday 16 June 2021

ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్ కేటగిరీ వారీగా స్లాబ్ యూనిట్ వివరాలు

ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్ కేటగిరీ వారీగా స్లాబ్ యూనిట్ వివరాలు

ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్ కేటగిరీ వారీగా స్లాబ్ యూనిట్ వివరాలు | ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్ కేటగిరీ వారీగా స్లాబ్ యూనిట్ కాస్ట్ వివరాలు


ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్ కేటగిరీ వారీగా స్లాబ్ యూనిట్ వివరాలు


AP State Electricity Board APSEB Modified and Changed Electricity bill tariff and Slab unit cast charges and more much information visit official Electricity web portal 




ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ APSEB ప్రకటించిన నూతన   కరెంట్ బిల్ కొత్త టారిఫ్ కేటగిరీ వారీగా స్లాబ్ యూనిట్ వివరాలు కన్ఫ్యూజ్ కాకుండా ఈ కింది కొత్త స్లాబ్స్ చూడండి.


1. కేటగిరి A 

నెలకు 75 యూనిట్స్ లోపు కరెంట్ వాడుకున్న వారు కేటగిరీ A లోకి వస్తారు. కేటగిరి A స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50  --->  1.45

51-75 ----> 2.60


2. కేటగిరి B

నెలకు 75 యూనిట్స్ దాటి 225 యూనిట్స్ వరకు  వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తారు. కేటగిరి B స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50      ---->   2.60

51 - 100 ----->   2.60

101 - 200 -----> 3.60

201 - 225 -----> 6.90


3. కేటగిరి C

నెలకు 225 యూనిట్స్ పైన వాడుకున్న వారు కేటగిరి C లోకి వస్తారు. కేటగిరి C స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50      ---->   2.65

51 - 100 ----->   3.35

101 - 200 -----> 5.40 

201 - 300 -----> 7.10

301 - 400 -----> 7.95

401 - 500 ----->  8.50

500 పైన  ----->   9.95 

చదివారు కదా, ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలో ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ కేటగిరి తెలుసుకోండి. దానిని బట్టి మీ యూనిట్ రేట్స్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టుకొని దానిని టోటల్ చెయ్యండి. దీనికి సర్ చార్జీలు అదనం.

Aadhar number తో ఎన్ని మీటర్ connections ఉన్నాయి, వారి 6 months statement కూడా చూడవచ్చు


Get Visit more Information about Electricity bill at official website click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.