Wednesday 16 June 2021

కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుంది : సీఎం జగన్

కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుంది : సీఎం జగన్

కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుంది : సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ వెల్లడి


కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుంది : సీఎం జగన్


థర్డ్ వేవ్ వస్తే తాము సన్నద్ధంగా ఉన్నామని ఉద్ఘాటన

అమరావతి: సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.




కొవిడ్ వ్యాప్తి-కట్టడి, హెల్త్ క్లినిక్స్, ఉపాధి హామీ, ఇళ్ల పట్టాలు, ఖరీఫ్ సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతోందని తెలిపారు.

అయినప్పటికీ, ఈ నెల 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని అధికారులకు నిర్దేశించారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.