Thursday 24 June 2021

ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు | ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు


ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు


విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

 జులై 31 లోపు ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. 




ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది. 

సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం.

మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం.

ఫలితాల కోసం హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. 

ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదు.

విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం’’ అని మంత్రి వెల్లడించారు. 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.