Saturday 5 June 2021

How to add Namini details to your SBI Custermer Account Step by step process

How to add Namini details to your SBI Custermer Account Step by step process

How to add Namini details to your SBI Custermer Account Step by step process|SBI గుడ్ న్యూస్ ఇంట్లోనే ఈజీగా నామినీని జతచేయొచ్చు 

How to add Namini details to your SBI Custermer Account Step by step process

మీ బ్యాంకు ఖాతాకు నామినీ పేరును జత చేయాలనుకుంటే ఇక ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎస్బీఐ కస్టమర్‌ అయితేనే ఈ వెసులుబాటు




SBI నామినీని అప్డేడ్‌ చేసే విధానం స్టెప్ బై స్టెప్ విధానం:How to add Namini details to your SBI Custermer Account Step by step process


నామినీని అప్డేడ్‌ చేసే విధానం స్టెప్ బై స్టెప్ విధానం:


  • ముందుగా ఎస్బీఐ వినియోగదారుడు తన యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ ద్వారా onlinesbi.com లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.
  • రిక్వెస్ట్‌ అండ్‌ ఎంక్వైరీస్‌ సెక్షన్‌పై క్లిక్‌ చేయాలి
  • అందులో online nomination సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • మీకు ఒకటి కంటే ఎక్కువ ఎస్బీఐ ఖాతాలు ఉంటే అన్ని వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • అందులో కస్టమర్‌కు ఏ ఖాతాకు నామినీని జత చేయాలో ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత continue ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి
  • అప్పుడు నామినీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  • అంటే నామినీ పేరు, పుట్టిన సంవత్సరం, ఖాతాదారుడితో అతడికి ఉన్న సంబంధం వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
  • చివరగా submit బటన్‌ను క్లిక్‌ చేయాలి.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లు హై సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఖాతాకు సంబంధించిన అప్డేట్స్‌ రిజిస్టర్డ్‌ నంబర్‌కే వస్తాయి.

పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయగానే confirm ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి అంతే  నామినీ యాడ్‌ అయినట్లే.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.