Wednesday, 23 June 2021

How to Edit EHS Health Card Personal Details

How to Edit EHS Health Card Personal Details

How to Edit EHS Health Card Personal Details like Name Address Family Members Details and Date of Birth Gender and Blood Groups at official ehs web portal| EHS సైట్ లో HEALTH CARDS వివరాలు సరి చూసుకొనుట, మార్చు కొనుట, క్రొత్త వివరాలు అప్లోడ్ చేసుకొనుట


How to Edit EHS Health Card Personal Details


హెల్త్ కార్డ్ లోని వ్యక్తిగత వివరాలు అనగా అడ్రస్, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ప్రదేశం, కుటుంబ సభ్యుల వివరాలలో మార్పులు, లేటెస్ట్ ఫోటోస్ Update చేసుకోవడానికి, బ్లడ్ గ్రూప్ వివరాలు నమోదు చేసుకోవడానికి డిసెంబర్ 20 వ తారీఖు వరకూ గడువు పెంచారు. 




కనుక EHS సైట్ కు లాగిన్ అయ్యి Download Health Card అనే ఆప్షన్ క్లిక్ చేసిన యెడల మీ మరియూ మీ కుటుంబ సభ్యుల HELATH CARDS డిస్ప్లే అవుతాయి. వాటి ఎదురుగా వున్న  Click Here to Download Your Health Card అనే Option పై క్లిక్ చేస్తే మీ Health Card Display అవుతుంది. 

ఆ Health Card లోని వివరాలను సరిగా వున్నాయో లేదో సరి పోల్చుకుని సరియైన వివరాలు లేని యెడల update  అనే Button ను ఉపయోగించి పైన తెలిపిన వివరాలు మరియూ ఫోటో తదితరాలను Update చేసుకోవచ్చు. 

కొంత మంది ఉద్యోగుల లాగిన్ లో Update Buttonసర్వర్ లోని సాంకేతిక సమస్యల వల్ల Display అవ్వడం లేదు గమనించ గలరు.

ఒక వేళ Update Button Display లేక పోతే EHS వారిని ap_ehf@ysraarogyasri.ap.gov.in  కు మీ సమస్య తెలుపుతూ సంబంధిత వివరాలు అనగా ఫోటోలు, Address ప్రూఫ్, బ్లడ్ గ్రూప్ వివరాలను తెలియ జేసిన యెడల వారు మీ వివరాలను Update చేస్తారు.

కనుక వెంటనే మీ యూజర్ Credentials తో EHS సైట్ కు లాగిన్ అయ్యి మీ హెల్త్ Cards లోని వివరాలు చెక్ చేసుకోండి


Get Edit EHS Card Personal details Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.