Tuesday 29 June 2021

ఆంధ్రబ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక IFSC కోడ్ మరియు చెక్ బుక్ మార్పు చెందనున్నాయి

ఆంధ్రబ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక IFSC కోడ్ మరియు చెక్ బుక్ మార్పు చెందనున్నాయి

ఆంధ్రబ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక IFSC కోడ్ మరియు చెక్ బుక్ మార్పు చెందనున్నాయి | ABN IFSC of Andhra bank branches change from 01.07.21


ఆంధ్రబ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక IFSC కోడ్ మరియు చెక్ బుక్ మార్పు చెందనున్నాయి


IFSC of Andhra bank branches change from 01.07.21. Contact your branch/website. Pls get new chq book and inform new IFSC to your remitters-Union Bank of India




ఆంధ్రబ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనం చేసిన విషయం అందరికీ తెలిసిందే, అయితే ఇప్పటి వరకు ఖాతాదారులు ఆంధ్రాబ్యాంక్ వారి IFSC కోడ్, చెక్ బుక్ లనే వాడుతూ వచ్చారు 

కానీ వచ్చేనెల అనగా 01-07-2021 నుండి కొత్తగా యూనియన్ బ్యాంక్ IFSC కోడ్ మరియు చెక్ బుక్ లను ఖాతాదారులకు వారి అకౌంట్లు ఉన్న బ్రాంచిలలో అందుబాటులో ఉంటాయని.

త్వరలోనే పాస్ బుక్ లను ATM కార్డులను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలియచేశారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.