Wednesday 7 July 2021

ఇంటర్ సెకండియర్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్ క్యాలెండరు టర్మ్ హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన బోర్డు

ఇంటర్ సెకండియర్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్ క్యాలెండరు టర్మ్ హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన బోర్డు

ఇంటర్ సెకండియర్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్ క్యాలెండరు టర్మ్ హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన బోర్డు 12 నుంచి ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ తరగతులు 2021-22 తాత్కాలిక విద్యా క్యాలెండరు ప్రకటించిన బోర్డు


ఇంటర్ సెకండియర్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్ క్యాలెండరు టర్మ్ హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన బోర్డు


ఏపీలో ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ తరగతులు ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్నాయి ఇంటర్ సెకండియర్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్ క్యాలెండరు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. 


ఏపీలోని అన్ని కాలేజీలకు ఈ మేరకు సమాచారాన్ని పంపింది ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. 




ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 12 నుంచి కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 


అకడమిక్ క్యాలెండర్ వివరాలు.



ఈ నెల 12 నుంచి అక్టోబర్ 16 వరకు అకడమిక్ ఇయర్ ఫస్ట్ టర్మ్ 

ఆగస్టులో మొదటి యూనిట్ టెస్టు సెప్టెంబర్లో రెండో యూనిట్ టెస్టు 

అక్టోబర్ 1 నుంచి 8 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు

అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఫస్ట్ టర్మ్ సెలవులు

అక్టోబర్ 18 నుంచి కాలేజీల పునఃప్రారంభం

అక్టోబర్ 18 నుంచి 2022 ఏప్రిల్ 23 వరకు అకడమిక్ ఇయర్ సెకండ్ టర్మ్ 

నవంబర్ 3వ యూనిట్ టెస్టు

డిసెంబర్ 4వ యూనిట్ టెస్టు 2022 జనవరి 8 నుంచి 16 వరకు సెకండ్ టర్మ్

జనవరి 17న కాలేజీల పునఃప్రారంభం

ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్ పరీక్షలు 

ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రాక్టికల్స్

మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలు ఆరంభం ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినం.

ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు:

మే చివరిలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 1 నుంచి 2022-23 విద్యా సంవత్సరానికి కాలేజీల పునఃప్రారంభం 


అన్ని ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినాలు.



0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.