Friday 9 July 2021

AP 2021 లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్డ్ విడుదల

AP 2021 లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్డ్ విడుదల | AP లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్డ్ విడుదల | ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల

AP 2021 లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్డ్ విడుదల | AP లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్డ్ విడుదల | ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది | AP Common Entrance Tests (AP-CETs) Notifications Scheduled dates Released by AP Government


AP 2021 లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్డ్ విడుదల


వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అయే వారికి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో నిర్మావహించే వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 

ఏపీ లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలు విడుదల అమరావతి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాజాగా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఆ పరీక్షల నిర్వహణకు చైర్మన్‌, కన్వీనర్‌లను కూడా నియమించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు





ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

Good news for those preparing for various competitive exams The state government has finalized the dates of various joint entrance exams to be held in Andhra Pradesh


ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిచే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు:


ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల ఆగస్టు 19 నుంచి 25 వరకు EAPCET(EAMCET) సెప్టెంబర్ 17,18 తేదీల్లో ఐ సెట్‌ సెప్టెంబర్ 19న ఈ సెట్‌ సెప్టెంబర్ 27-30 పీజీ ఈసెట్‌ సెప్టెంబర్ 21 ఎడ్‌సెట్‌ సెప్టెంబర్ 22 లాసెట్‌




ఇంజినీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌ను ఆగస్టు 19 నుంచి 25 వరకు కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహణ

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ను సెప్టెంబర్‌ 17, 18న విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు

సెప్టెంబర్‌ 19న ఈసెట్‌ (అనంతపురం జేఎన్‌టీయూ)

సెప్టెంబర్‌ 21న ఎడ్‌సెట్‌ (విశాఖ ఏయూ) పరీక్షలు జరగనున్నాయి

తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 22న లాసెట్‌,

సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. 

ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.