Tuesday 20 July 2021

APGPCET 2021 5th/Inter Ist Year Entrance Test Hall Tickets Download

APGPCET 2021 5th/Inter Ist Year Entrance Test Hall Tickets Download

APGPCET 2021 5th/Inter Ist Year Entrance Test Hall Tickets Download link for APGP 5th Inter Mediate Ist year Admission Entrance Test Hall tickets download this exams held on inter first year exams scheduled on 29/07/2021 and 5th class entrance test held on 01/08/2021 APGP CET Hall Tickets download link


APGPCET 2021 5th/Inter Ist Year Entrance Test Hall Tickets Download


ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లో 5వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము నందు ప్రవేశ పరీక్ష కొరకు Hall tickets Download link ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ప్రవేశ పరీక్ష 29.07.2021 5వ తరగతి ప్రవేశ పరీక్ష 01.08.2021 




APGP 5th Inter Mediate Ist year Admission Entrance Test Hall tickets download this exams held on inter first year exams scheduled on 29/07/2021 and 5th class entrance test held on 01/08/2021 APGP CET Hall Tickets download link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించ బడుచున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2021- 22 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో, ఇంటర్మీడియట్ మరియు ఐఐటి - నీట్ కళాశాలలో (IIT - Medical Academies) మొదటి సంవత్సరము నందు ప్రవేశ పరీక్ష కొరకు బాలురు మరియు బాలికలు, ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుటకు ప్రవేశ గడువు 15.07.2021 తేదీన ముగిసినది.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ప్రవేశ పరీక్ష : 29.07.2021 పరీక్షాసమయం: ఉ10.00నుండి 12.30 వరకు

5వ తరగతి ప్రవేశ పరీక్ష : 01.08.2021 పరీక్షా సమయం: ఉ 10.00 నుండి 12.00 వరకు

Hall Tickets దిగువ website నందు 19.07.2021 నుండి download చేసుకొనగలరు


Inter Ist Year Hall Tickets Click here

5th Class Hall Tickets Click here

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.