Sunday, 25 July 2021

రెజ్లింగ్ లో సంచలనం రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ లో స్వర్ణం సాధించిన ప్రియా మాలిక్

రెజ్లింగ్ లో సంచలనం రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ లో స్వర్ణం సాధించిన ప్రియా మాలిక్

రెజ్లింగ్ లో సంచలనం రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ లో స్వర్ణం సాధించిన ప్రియా మాలిక్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకొని ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది.


రెజ్లింగ్ లో సంచలనం రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ లో స్వర్ణం సాధించిన ప్రియా మాలిక్


రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో ప్రియా మాలిక్ స్వర్ణం సాధించి అంతర్జాతీయ క్రీడా యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది.




హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిప్టింగ్‌లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన మరుసటి రోజే ప్రియా మాలిక్ ప్రపంచ స్థాయి టైటిల్ నెగ్గడం నిజంగా భారత క్రీడాభిమానులను సంతోషంలో ముంచెత్తే విషయం.

ప్రియా మాలిక్ విజయమై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.