విద్యాశాఖపై CM జగన్ సమీక్ష స్కూళ్ల ప్రారంభంపై CM జగన్ కీలక నిర్ణయం 12 నుంచి ఆన్లైన్ క్లాసులు ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయం
విద్యాశాఖపై CM జగన్ సమీక్ష స్కూళ్ల ప్రారంభంపై CM జగన్ కీలక నిర్ణయం
విద్యాశాఖపై CM జగన్ సమీక్ష నిర్వహించగా ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ నెల 12 నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన CM
ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు
ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్న ఆయన స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
0 comments:
Post a Comment