Monday 12 July 2021

నూతనంగా రిక్రూట్ అయిన DSC-2008 Contract SGTs MTS ఉపాధ్యాయిని, ఉపాధ్యాయలకు సర్వీస్ మొదలు పెట్టుటకు అవసరమైనవి

నూతనంగా రిక్రూట్ అయిన DSC-2008 Contract SGTs MTS ఉపాధ్యాయిని, ఉపాధ్యాయలకు సర్వీస్ మొదలు పెట్టుటకు అవసరమైనవి

నూతనంగా రిక్రూట్ అయిన DSC-2008 Contract SGTs MTS ఉపాధ్యాయిని, ఉపాధ్యాయలకు సర్వీస్ మొదలు పెట్టుటకు అవసరమైనవి CFMS Id/HRMS Id/ Employee Id and Pancard అప్లై చేయు విధానం కావాల్సిన డాక్యుమెంట్లు సర్టిఫికెట్లు

నూతనంగా రిక్రూట్ అయిన DSC-2008 Contract SGTs MTS ఉపాధ్యాయిని, ఉపాధ్యాయలకు సర్వీస్ మొదలు పెట్టుటకు అవసరమైనవి

మిత్రులారా! ముందుగా employee id (Cfms and hrms id) కోసం దరఖాస్తు చేసుకోవాలి దీనిని cfms hiring event నందు ఇస్తున్నారు. DDO థంబ్ తో సబ్మిట్ చేస్తే sto గారు అప్ప్రోవ్ చేస్తే జెనెరేట్ అవుతున్నాయి 

NOTE: దీనిని ఆన్లైన్ ద్వారా DDO login లో ప్రాసెస్ చేయాలి. 

Employee id పొందుటకు అవసరమైనవి

Bank account

Aadhar card

PAN CARD

APPOINTMENT ORDER

కావున నూతనంగా అపయింట్ ఐయిన టీచర్స్ PAN CARD లేనిచో పాన్ కార్డ్ కి దరఖాస్తు చేసుకోండి.

Pan కార్డ్ కి దరఖాస్తు చేసుకోవడానికి 

రెండు pass port size ఫోటోలు,

Address proof ఒకటి,

identity proof ఒకటి,

date of birth proof 10th Memo జత చేయాలి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.