How to download Manual IMMS APK Mobile App in IMMS Website Step by step process At IMMS Web Portal https://jaganannagorumudda.ap.gov.in/mdm/MDMDashBoard.aspx | IMMS APP ను మాన్యువల్ పద్ధతిలో డౌన్లోడ్ చేసుకొనే విధానం
How to download Manual IMMS APK Mobile App in IMMS Website
అప్డేట్ వెర్షన్ ( APK File) లను IIMS వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొను విధానం ఇలా
https://jaganannagorumudda.ap.gov.in/mdm/MDMDashBoard.aspx పైన తెలుపబడిన జగనన్న గోరుముద్ద వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేసిన తర్వాత సైడ్ కార్నర్ లో మూడు గీతలు కనిపిస్తాయి.
ఆ లైన్స్ ను క్లిక్ చేసిన తర్వాత DOWNLOAD Mobile APK ఆప్షన్ కనిపిస్తుంది.
DOWNLOAD Mobile APK ఆప్షన్ ను క్లిక్ చేసి IMMS ఆప్ న్యూవెర్షన్ లను ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గమనిక : IMMS ఆప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నందు అందుబాటులో లేదు గమనించగలరు IMMS Web portal నుండే ప్రతి సారి APP Download చేయాలి
Get Download app Manually Click here
Get Download Google link to Download IMMS APK App Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.