Sunday 4 July 2021

గుడ్ న్యూస్ జియో యూజర్స్ ప్రత్యేక డేటా Recharge Now and Pay Later ఫెసిలిటీ

గుడ్ న్యూస్ జియో యూజర్స్ ప్రత్యేక డేటా Recharge Now and Pay Later ఫెసిలిటీ

గుడ్ న్యూస్ జియో యూజర్స్ ప్రత్యేక డేటా Recharge Now and Pay Later ఫెసిలిటీ జియో ప్రత్యేక ఫెసిలిటీని తీసుకువచ్చింది. దాని పేరే.. ‘Recharge Now and Pay Later దీని ద్వారా వినియోగదారులు తమ డైలీ డేటా ముగిసినవెంటనే ఎలాంటి రీఛార్జ్ లేకుండానే రూ. 11 విలువైన 1 జీబీ ప్యాక్ లను పొందవచ్చు


గుడ్ న్యూస్ జియో యూజర్స్ ప్రత్యేక డేటా Recharge Now and Pay Later ఫెసిలిటీ


టెలికాం దిగ్గజం జియో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దేశంలో తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో అత్యధిక స్పీడ్ తో డేటా అందిస్తున్న జియో తన వినియోగదారులకు మరో సూపర్ సదుపాయం కల్పించనుంది.




ఇంటర్ నెట్ వినియోగం పెరగడంతో సాధారణంగా అనేక మందికి డైలీ డేటా త్వరగా అయిపోతోంది. దీంతో వారు మిగిలిన రోజంతా తక్కువ స్పీడ్ తోనే డేటా వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

అయితే కొందరు ప్రత్యేక డేటా ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటున్నా.. మరి కొందరు మాత్రం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక డేటా ప్లాన్లను పొందలేక అవస్థలు పడుతుంటారు

అలాంటి వారి కోసం జియో ప్రత్యేక ఫెసిలిటీని తీసుకువచ్చింది. దాని పేరే ‘Recharge Now and Pay Later’.దీని ద్వారా వినియోగదారులు తమ డైలీ డేటా ముగిసినవెంటనే ఎలాంటి రీఛార్జ్ లేకుండానే రూ 11 విలువైన 1 జీబీ ప్యాక్ లను పొందవచ్చు

ఒక్కో వినియోగదారుడు ఇలాంటి ఐదు ప్యాక్ ల వరకు అప్పుగా పొందే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. ఇందుకోసం వినియోగదారులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది


1.మొదటగా వినియోగదారులు MyJio Appను ఓపెన్ చేసి ఎడమ వైపున ఉండే menu ఓపెన్ చేయాలి

2.అక్కడ మొబైల్ section లో ‘Emergency Data Loan’ ను ఎంచుకోవాలి.

3.తర్వాత ‘Proceed’పై click చేయాలి

4.తర్వాత ‘Get emergency data’ను ఎంచుకోవాలి

5.తర్వాత ‘Activate now’పై click చేసి ఎమర్జెన్సీ లోన్ బెనిఫిట్ ను పొందొచ్చు

6.తద్వారా మీ నంబరుపై ఎమర్జెన్సీ లోన్ బెనిఫిట్ Activate అవుతుంది


Get Downlod my Jio App Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.