Thursday 8 July 2021

పరీక్షల ఫలితాల తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)

పరీక్షల ఫలితాల తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) / స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో నిర్వహించిన పలు పరీక్ష

పరీక్షల ఫలితాల తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) / స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో నిర్వహించిన పలు పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదల పై ప్రకటన చేసింది


పరీక్షల ఫలితాల తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గతంలో నిర్వహించిన పలు పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదల తేదీలను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి




SSC జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (JHT) Results: జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు SSC తెలిపింది.

SSC కంబైన్డ్ హైయ్యర్ సెకండియర్ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ (CHSL+2 Level) Results: కంబైన్డ్ హైయ్యర్ సెకండియర్ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ 2018, కంబైన్డ్ హైయ్యర్ సెకండియర్ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ 2019 టైర్ 2 ఫలితాలు సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు

SSC జూనియర్ ఇంజనీర్ (JE) Results: జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) ఎగ్జామ్, 2019 పేపర్ 2 ఫలితాలను నవంబర్ 30న విడుదల చేయనున్నారు

అభ్యర్థులు ఆయా పరీక్షల ఫలితాలను పైన పేర్కొన్న తేదీల్లో SSC అధికారిక వెబ్ సైట్ sss.nic.in లో చూడొచ్చు.


Get Download various Staff Selection Commission (SSC) Results Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.