Wednesday 4 August 2021

చైల్డ్ ఇన్ఫో లో నూతన విద్యార్థులు 1వ తరగతి వారిని ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కావలసిన సమాచారము

Information that new students in Child Info must have when entering 1st Class in the School Admission

The details must collect consult authority HMs and Teachers for Students Admission purpose

  • విద్యార్థి ఆధార్ నెంబరు,
  • విద్యార్థి పూర్తి పేరు,
  • విద్యార్థి జిల్లా పేరు,
  • మండలం 
  • డోర్ నెంబరు,
  • ల్యాండ్ మార్క్,
  • పిన్ కోడ్,
  • పుట్టిన తేది,
  • జెండర్,
  • రిలిజియన్,
  • క్యాస్ట్,
  • సబ్ క్యాస్ట్,
  • PH వివరాలు(%తో సహా),
  • తల్లిదండ్రుల స్థితి(అలైవ్),
  • తల్లి పేరు,
  • తల్లి ఆధార్ నెంబర్,
  • తల్లి మొబైల్ నెంబర్,
  • తండ్రి పేరు,
  • తండ్రి ఆధార్ నెంబర్,
  • తండ్రి మొబైల్ నెంబర్,
  • మదర్ బ్యాంక్ డీటెయిల్స్ (అకౌంట్ నెంబరు, IFSC CODE),
  • తల్లిదండ్రుల అక్షరాస్యత స్థితి,
  • విద్యార్థి బ్లడ్ గ్రూప్,
  • పుట్టుమచ్చలు

ఈ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి.

ఈ వివరాలన్నింటికీ స్టార్ మార్క్ గుర్తు ఉంది కావున ఈ వివరాలన్నింటినీ ముందుగానే సేకరించి పెట్టుకోవలెను. 

ఈ వివరాలన్నీ కూడా మొదటి దశలో స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ లో నింపవలెను ఆ తదుపరి మాత్రమే రెండవ దశ అయిన స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది

కావున మొదటి దశలో ఉన్న అన్ని వివరాలతో పాటు రెండవ దశ లో ఉన్న విద్యార్థి యొక్క అడ్మిషన్ వివరాలను కూడా రెడీ చేసుకోవలెను.

Get Admission link new students admission Click here

Students Moles entry guideline instructions Click here

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.