Saturday 14 August 2021

కేంద్రం గుడ్ న్యూస్ విద్యార్థులకు ఏడాదికి రూ.2,000 సాయం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది

కేంద్రం గుడ్ న్యూస్ విద్యార్థులకు ఏడాదికి రూ.2,000 సాయం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది

విద్యార్థులకు ఏడాదికి రూ.2,000 సాయం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అందుబాటు లోకి తీసుకువచ్చింది స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తికాకుండానే బడి మానేసిన వారు మళ్లీ చదువుకునేందుకు ప్రోత్సహించడానికి ఈ స్కీంను ప్రవేశపెట్టింది సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కింద ఏడాదికి రూ 2 వేల మేర ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం.


విద్యార్థులకు ఏడాదికి రూ.2,000 సాయం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని  అందుబాటులోకి తీసుకువచ్చింది



స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తికాకుండానే బడి మానేసిన వారు మళ్లీ చదువుకునేందుకు ప్రోత్సహించడానికి ఈ స్కీంను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు తెలుసుకుందాం

ఈ పథకానికి అర్హత సాధించడానికి 16-19 ఏళ్ల వయస్సు ఉండాలి.

ముఖ్యంగా డిస్టెన్స్డ్ విధానంలో పది, ఇంటర్‌ చదువుకోవాలనుకునే వారికి సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) కింద ఏడాదికి రూ. 2 వేల మేర ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం.




ఈ స్కీంను ఈ సంవత్సరం నుంచే వర్తింపజేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

విద్యార్థులు ఈ పథకం ద్వారా పొందిన డబ్బును వారి అడ్మిషన్‌ ఫీజు, ఇతర మెటిరియల్‌ కోసం వినియోగించాలి

అయితే ఈ డబ్బులను విద్యార్థుల చేతికి ఇస్తే వారు అడ్మిషన్‌ పొందకుండానే ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఆ డబ్బులను విద్యార్థులకు ఏ రూపంలో ఇస్తే మంచిదో అని అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు.

కేంద్రం తీసుకువచ్చే ఈ పథకం నిబంధనలపై స్పష్టత వస్తే అనేక మంది అభ్యర్థులు అడ్మిషన్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది.

సార్వత్రిక విద్యాపీఠాల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ పథకంపై ఓ నిర్ణయానికి రానున్న కేంద్రం త్వరలో వాటి విధివిధానాలను ప్రకటించనుంది.


Get Visit official website Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.