Wednesday 18 August 2021

AP EAPCET 2021 Exam Hall Tickets Download Scheduled dates

AP EAPCET 2021 Exam Hall Tickets Download Scheduled dates

AP EAPCET 2021 Exam Hall Tickets Download Scheduled dates EAPCET 2021 Admit Cards hall tickets for exams రేపటి నుండి ఇఎపిసెట్ 25 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు ఫార్మసీ పరీక్షలు సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో


AP EAPCET 2021 Exam Hall Tickets Download Scheduled  dates 


ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎపిఇఎపిసెట్)ను నిర్వహించే బాధ్యత కాకినాడ జెఎస్టియుకు విద్యాశాఖ అప్పగించింది. ఈ ఏడాది జూన్ 25న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా, 26 నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. 




ఇంజినీరింగ్ పరీక్షను ఈ నెల 19, 20, 23, 24, 25 తేదీల్లోనూ, అగ్రికల్చర్, 

ఫార్మసీ పరీక్షలను సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లోనూ నిర్వహించనున్నారు. 


కోవిడ్ నేపథ్యంలో పది సెషన్లలో ఇంజినీరింగ్, ఆరు సెషన్లలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తారు. 

ఎపి ఇఎపి సెట్ మార్కుల ఆధారంగానే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వంద శాతం వెయిటేజీని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది.


Get Download AP EAPCET 2021 Hall Tickets Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.