Saturday 21 August 2021

పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యా లయాల పరిధిలోని పలు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం పదో తరగతి ఉతిర్ణత తో పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం


పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం


అమరావతి/గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యా లయాల పరిధిలోని పలు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవ సాయ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధరకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.




వ్యవ సాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకే తిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, ఉద్యాన పాలిటెక్నిక్, పశుపోషణ, మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్ కోర్సులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపుకోవాలని ఆయన కోరారు.

ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదో గతి, లేదా దానికి సమానమైన పరీక్షలో ఉతీర్ణం లైన వారు, ఇంటర్ ఫెయిలైన వారు అర్హులు.

ఈనెల 19 నుంచి 28 వరకు దరఖాస్తులను పంపుకోవచ్చు.

పూర్తి వివరాలకు www.angrau.ac.in చూడొచ్చు


Get Download Complete Notification Information Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.