Friday 13 August 2021

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు ప్రవేశ గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు ప్రవేశ గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు


అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు


జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువును పెంచుతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ గడువును ఈ నెల 27 వరకు పొడిగించామన్నారు. 




తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను  www.braouonline.in వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు. 

ఇతర వివరాలకు 73829 29570/580 నంబర్లలో లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రానికి చెందిన 23680290/291/294/295 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

Get Apply online Registration Online Application Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.