Saturday 14 August 2021

How to Change SBI Account Register Mobile Number Online link at onlinesbi.com

How to Change SBI Account Register Mobile Number Online link at onlinesbi.com

How to Change SBI Account Register Mobile Number Online link at onlinesbi.com/ SBI అకౌంట్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ను ఆన్లైన్ లో మార్చండి ఇలా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసేప్పుడు మీ దగ్గర ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ కూడా ఉండాలి.


How to Change SBI Account Register Mobile Number Online link at  onlinesbi.com


ఎలాగో తెలుసుకోండి ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.onlinesbi.com/ ఓపెన్ చేయాలి. 

మీ వివరాలతో అకౌంట్‌లో లాగిన్ కావాలి. ఎడమవైపు 

My Accounts and Profile పైన క్లిక్ చేయాలి. డ్రాప్‌డౌన్ మెనూలో Profile పైన క్లిక్ చేయాలి.




ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ పైన క్లిక్ చేయాలి. ఈ స్టెప్‌లో మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు లాగిన్ సమయంలో ఉపయోగించిన పాస్‌వర్డ్ కాదు. మీరు గతంలో క్రియేట్ చేసిన ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత Change Mobile Number-Domestic only పైన క్లిక్ చేయాలి. కొత్త స్క్రీన్ పైన పర్సనల్ డీటెయిల్స్-మొబైల్ నెంబర్ అప్‌డేట్ అని కనిపిస్తుంది. ఆ తర్వాత మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. కొత్త మొబైల్ నెంబర్ మరోసారి ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలని పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. OK పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ, ఏటీఎం, కాంటాక్ట్ సెంటర్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. By OTP on both the Mobile Number అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. ఏటీఎం కార్డు సెలెక్ట్ చేయాలి. మీ ఏటీఎం కార్డు నెంబర్, వేలిడిటీ, కార్డ్ హోల్డర్ పేరు, పిన్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ, రిఫరెన్స్ నెంబర్ మీ పాత మొబైల్ నెంబర్‌కు వస్తుంది.

ఆ తర్వాత ACTIVATE అని టైప్ చేసి 8 అంకెల ఓటీపీ టైప్ చేసి 13 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ ఫార్మాట్‌లో మీ రెండు మొబైల్ నెంబర్ల నుంచి 4 గంటల్లో ఎస్ఎంఎస్ పంపాలి. మీ ఓటీపీ విజయవంతంగా వెరిఫై అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.


Get Change Register Mobile Number SBI Account link Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.