Sunday 29 August 2021

IMMS-MDM & TMF Tokens పై వివరణ

IMMS-MDM & TMF Tokens పై వివరణ

IMMS-MDM & TMF Tokens పై వివరణ HM పరిధిలో  CLOSE Tickets ఆప్షన్ ద్వారా SOLVE  చేయాలి


IMMS-MDM & TMF Tokens పై వివరణ


IMMS ఆప్ పాఠశాల లాగిన్ నందు MDM & TMF (REMARKS) కు సంబంధించి MEO/DEO వారి ద్వారా TICKETS Raise కాబడి ఉంటే అవి ATR Reports నందు TICKET Numbers తో అగుపిస్తాయి.




వాటిని  HM పరిధిలో  CLOSE Tickets ఆప్షన్ ద్వారా SOLVE  చేయాలి.

ATR Reports నందు Raise కాబడిన TICKETS యొక్క..పూర్తి వివరాలు( ఏ కారణంగా TICKET జారీ కాబడినదేనే సమాచారం) CLOSE TICKETS ఆప్షన్ నందు ఉంటాయి.

HM..CLOSE TICKETS ఆప్షన్ నందు Comments Box లో TICKETS ను CLOSE చేయుటకు సహేతుకమైన కారణాలు తెలిపి సబ్మిట్ చేయాలి.

దీనితో  HM పరిధిలో(HM Resolved) TICKETS CLOSE చేయబడతాయి.

దీంతో తదుపరి FINAL VERIFICATION కు TICKETS MOVE కాబడతాయి.


Get Download Latest IMMS APP Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.