Thursday, 26 August 2021

JVK Shoes entry Submition link at schooledu.ap.gov.in

JVK Shoes entry Submition link at schooledu.ap.gov.in


JVK Shoes entry Submition link at schooledu.ap.gov.in


JVK KIT DISTRIBUTION TIME LO SHOE SIZE NOT ENTRY VASTE CHILDREN ID SELECT CHESI SHOE SIZE SUBMIT CHEYANDI





JVK APP లో లాగిన్ తరువాత TOP 3 Lines click చేయాలి modules  click చేయాలి అక్కడ Verified received material పై క్లిక్ చేయాలి మన స్కూల్ కు కాంప్లెక్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్  చేయబడ్డ JVK items quantity కనబడతాయి స్క్రీన్ కిందకు జరిపి Accept చేసి date , remarks రాసి సబ్మిట్ చేయాలి అప్పుడు అవి Disribute item లోకి వెళ్లిపోతాయి. అక్కడ క్లిక్ చేస్తే classes కనిపిస్తాయి classes select చేస్తే students కనిపిస్తారు Student ను select చేస్తే JVK items check box tick చేసి బయోమెట్రిక్ వేయించాలి.

అయితే new  joining విషయంలో (1st class ) select చేస్తే JVK Items కనబడుట లేదు కింది  diologue బాక్స్ కనిపిస్తుంది అక్కడ వారి shoe size  Enroll చేయాలి


https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/login.htm


0 comments:

Post a Comment