Saturday 7 August 2021

KGBV 6th Class 2021 Admission Results check with Aadhar Number

KGBV 6th Class 2021 Admission Results check with Aadhar Number

KGBV 6th Class 2021 Admission Results check with Aadhar Number కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశానికి అర్హుల జాబితా విడుదల చేసిన శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి


KGBV 6th Class 2021 Admission Results check with Aadhar Number


కేజీబీవీల్లో 6,11 తరగతుల్లో ప్రవేశానికి  దరఖాస్తులకు ఆహ్వానించి అర్హుల జాబితా విడుదల రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ల్లో  2021-22 విద్యా సంవత్సరానికి గానూ 6వ, తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి మంగళవారం ఒక ప్రకటనలో అర్హుల జాబితా విడుదల చేశారు




ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణించమని తెలిపారు.

ఇప్పటికే కేజీబీవీల్లో పదో తరగతి చదువుతున్న బాలికలు కూడా 11వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

దరఖాస్తులను జులై నెల 3వ తేదీ నుంచి 20 తేదీ వరకు https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పలితాలు విడుదల చేసినట్లు  రాష్ట్ర పథక సంచాలకులు పేర్కొన్నారు.

ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం పంపబడుతుంది. అలానే సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చని అన్నారు.

ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 94943 83617 లేదా 94412 70099 నంబర్లను సంప్రదించాలని కోరారు.


Get Download KGBV 6th Class Results Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.